దృశ్యం 2 లో అండర్ కవర్ కాప్ క్యారెక్టర్ ఎవరో తెలుసా?
తాజాగా ఓటిటి లో విడుదలైన మలయాళ రీమేక్ చిత్రం దృషం 2 మంచి రెస్పాన్స్ అందుకుంది. దృశ్యం వన్ లో నటించిన పాత్రదారులు అవే పాత్రలు పోషించటంతో చిత్రానికి న్యాచురల్ అనుభూతినీ తీసుకొచ్చింది. మలయాళం లో జీతు జోసెఫ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా దేశం లోని ఇతర ఇండస్ట్రీలో అంతే ప్రతిష్టాత్మకంగా రీమేక్ చేయబడింది. మన తెలుగులో సురేష్ ప్రొడక్షన్ మరియు ఆశీర్వాద్ సినిమా ప్రొడక్షన్స్ కాంబోలో ఈ సినిమా తెర కేకించారు. సినిమా […]
Continue Reading