అందాలు చూపిస్తా చూడండి అంటున్న ఈశా రెబ్బా…!

Trending

తెలుగులో తెలుగు హీరోయిన్ లను అసలు పట్టించుకోరు అనడానికి ఈశా రెబ్బ ఉదాహరణ. విజయశాంతి తర్వాత మన తెలుగులో వచ్చిన హీరోయిన్ లను మన తెలుగు వాళ్ళు ఆరాధించలేదు, ఆదరించలేదు. దర్శక నిర్మాతలు కేరళ, కన్నడ అంటూ అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఈశా రెబ్బా కాస్త ఎక్కువగా నష్టపోయింది. సినిమాల్లో అప్పుడప్పుడు కనపడినా సరే చిన్న చిన్న పాత్రలకే పరిమితం అవుతుంది.

నటన పరంగా చాలా మంది హీరోయిన్ ల కంటే ఆమె చాలా ముందు ఉంది. నాని నిర్మాణంలో తెరకెక్కిన ‘అ’ సినిమా ద్వారా తన నటనా నైపుణ్యం ఆమె బయటపెట్టారు. తమిళంలో మాత్రం ఆమెకు మంచి గుర్తింపు వస్తుంది. అక్కడి సినిమాల్లో ఆమెను ఎక్కువగా తీసుకుంటున్నారు. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ఇప్పుడు ఈశా రెబ్బా… కాస్త అందాల డోస్ పెంచేసింది.

తాజాగా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫొటోస్ చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఓన్లీ షర్టు తో కింద ఫాంట్ మర్చిపోయి ఇషా రెబ్బా కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసింది. ఇక కొన్ని పిక్స్ లో లైట్ గా క్లివేజ్ చూపిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఈ తెలుగమ్మాయి. అందాలను చూపిస్తా చూడండి అంటున్నా దర్శక నిర్మాతలు మాత్రం ఆమెను పట్టించుకోవడం లేదు పాపం.

1.

2.

3.

4.

5.

6.

7.

Leave a Reply

Your email address will not be published.