ఈ అమ్మాయి తెలుగాబ్బాయిలకు అంత బాగా నచ్చేసిందా…?

Trending

కరోనా ఎప్పుడైతే మన జీవితాల్లో అడుగుపెట్టిందో అక్కడి నుంచి కూడా పరిస్థితి వేగంగా మారిపోయింది. ఈ క్రమంలో మన జీవితాల్లో ఎన్నో మార్పులు కూడా వచ్చాయి. ప్రధానంగా సినిమాల విషయంలో మనం ఎన్నో మార్పులు చూసాం. ఒకప్పుడు థియేటర్ కి వెళ్లి సినిమా చూసిన మనం… ఇప్పుడు కేవలం ఓటీటీ లో మాత్రమే సినిమాలు వెబ్ సీరీస్ లు చూస్తూ ఇంట్లోనే వినోదం పొందుతున్న పరిస్థితి ఉంది.

ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వెబ్ సీరీస్ బాగా వైరల్ అవుతుంది. 30 వెడ్స్ 21 అనే వెబ్ సీరీస్ ఇప్పుడు బాగా హైలెట్ అవుతుంది. యూట్యూబ్, ఇన్‌స్టా, ఎఫ్‌బీ ఓపెన్ చేస్తే ఈ వెబ్ సీరీస్ బాగా కనపడుతుంది. దానికి సంబంధించిన క్లిప్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఇందులో నటించిన అమ్మాయి అనన్య మన తెలుగమ్మాయి. ఆమె నటనకు అందానికి ఫాన్స్ ఫిదా అయిపోయారు. సినిమాల మీద ఈమెకు ప్రేమ ఎక్కువ.

అందుకే చెన్నైలో బిటెక్ చేస్తున్నా మంచి కంటెంట్ ఉంటే వెబ్ సీరీస్ లు చేస్తుంది ఈ అల్లు అర్జున్ ఫ్యాన్. క్యూట్ క్యూట్ గా మాట్లాడుతూ అబ్బాయిలను ఫిదా చేసింది ఈ పాప. అనన్యకు ఇన్‌స్టాగ్రాంలో 60వేల మందికి పైగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫాన్స్ ని అలరిస్తుంది కూడా. మొన్న మే 7 తో 21 వ ఏట అడుగుపెట్టిన ఈ అమ్మాయి ఇప్పుడు చాలా మందికి క్రష్ గా మారింది.

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *