అప్పటి తెలుగు సినిమా హీరోల లో ఇప్పటికి వరుస సినిమాలతో బిజీ గా ఉంటున్న స్టార్ నందమూరి బాల కృష్ణ గారు మాత్రమే. ఏదైనా పౌరాణిక పాత్ర చేయాలంటే బల కృష్ణ గారు తప్ప ఇంకెవరికి ఆ పాత్ర నప్పదు అనే అంత హుందా తనం ఆయన నటనలో కనబడుతుంది. బాల కృష అభిమాని కాకున్నా బల కృష ప్రతిభకు ఫిదా అవ్వాల్సిందే అంటూ జై బాలయ్య అనని వారుండరు. సినీ నట్టులో కూడా భేదం లేకుండా నటులు ఇష్టపడే వ్యక్తి బాలకృష్ణ గారు.
తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో .పూర్ణ తనకు బాలకృష్ణ గారి పైన ఉన్న అబిప్రాయాన్ని ఓపెన్ గ చెప్పేసారు. బోయపాటి శ్రీను మిర్యాల రవీందర్ రెడ్డి గారు కలిసి నిర్మిస్తున్న సినిమా అకండ ఈ సినిమాలో బాలకృష్ణ గారితో పూర్ణ నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ తర్వాత పూర్ణ ఒక ఇంటర్వ్యూ లో బాల కృష్ణ గారి గురించి తన అబిప్రాయాన్ని పంచుకున్నారు.
బాలకృష్ణ గారితో తెర పంచుకోడానికి ఎంతో మంది నటులు ఎదురు చూస్తారని అది ఎంతో అద్బుత అనుబవంగా ఫీల్ అవతారని బాలకృష్ణ గారి వ్యక్తిత్వం ఉతమమైనదని అయన వ్యక్తివం ఎంతో ఆడరించేదని అంతటి ఉత్తముడితో నటించడం ఒక వరం అని సంతోషం వ్యక్తం చేసారు. సినిమా షూటింగ్ జర్గుతున్నపుడు అయన అనుకువుగా తగించుకొని ఉండే తీరు చూస్తుంటే ఆశ్చర్యం కల్గుతుందని ఆయనను చూస్తే ఎవరికైనా ఆయనల ఉండాలనే స్పూర్తికాలగ కుండ ఉండదని అన్నారు.
అకండ సినిమా షూటింగ్ ప్రతి అయిన తరుణంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమం లో పూర్ణ బాలయ్య గురించి సినిమా గురించి కొని ఆసక్తి కర విషయాలను పంచుకున్నారు ఈ సినిమాలో తనది పవర్పుల్ క్యారెక్టర్ అని. ఈ సినిమా ఒక మాస్ ఆక్షన్ ఎంటర్టైనర్ గ ఉండబోతుందని చెప్తూ బాలయ్య వ్యక్తివాన్ని పొగిడారు ఆన్ స్క్రీన్ లో సింహం ల కనిపించే బాలయ్య వ్యక్తివం మ్రుదువైనదని. తనను మొదటి సరిగా అయన అనను పలకరించిన విదానాన్ని అయన రిసీవ్ చేస్కున్న తీరుని చూసి ఫిద అయ్యానని చేపుకోచ్చారు. షూటింగ్ సమయం లో తోటి యక్టర్లను గౌరవిస్తూ.

బాలయ్య గారు సినిమా సెట్ లో ఉనప్పుడు డైరెక్టర్ గారితో వ్యవహరించిన తీరు తనని చాల ఆశ్చర్య పరచిందని. డైరెక్టర్ గారు సీన్ గురించి చెప్తున్నప్పుడు బాలయ్య గారి నోటి నుండి అలాగే అనే పదం తప్ప వేరే పదం వినిపించలేదు ఎంతో వినయంగా నాడ్చుకున్నడు. బాలయ్య గారు సినిమా స్క్రీన్ లో కంటే ఆయన వ్యక్తిత్వం సింహం గర్జన కంటే గొప్పదని పూర్ణ వర్ణించింది.
బాలయ్య గారి వ్యక్తిత్వానికి ఫిదా అయిన ఆమె బలకృష్ణ గారి ఫోటో తన వాల్ పేపర్ గా సెట్ చేసుకుని తనను ప్రతి రోజు చూడాలనుకుంటున్నాను తెలియ చేసింది. ఆయనను చూస్తుంటే అయనల వినయంగా ఏ విషయం అయిన లాగానే కంప్లైంట్స్ ఇవ్వకుండా చక్క బెట్టుకుంటాను అని చెప్తూ బాలయ్య గారితో ఇంక ఎన్నో సినిమాలు చేయాలని మరింత స్ఫూర్తిని పొందుకోవలని అనుకుంటున్నాను అని తెలియ జేశారు..