పిచ్చెక్కిస్తున్నా “అగ్గి పెట్టె మచ్చా” వీడియో గేమ్..! ప్లే స్టోర్ లో హల్చల్..!

News

టిక్ టాక్ ద్వారా ప్రపంచానికి పరిచయం అయిన అగ్గి పెట్టె మచ్చా ఇప్పుడు ఒక సెలెబ్రిటీ అయిపోయాడు. అతని డైలాగ్స్ కి చాలా మంది ఫాన్స్ కూడా ఉన్నారు.అయితే అతని మీద ముగ్గురు యువకులు ఒక గేమ్ ను తయారు చేసి ప్లే స్టోర్ లో పెట్టారు. ఆ గేమ్ విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు ప్లే స్టోర్ లో లక్ష డౌన్లోడ్స్ ను సంపాదించి ముందుకు దూసుకెళ్తుంది.

అగ్గి పెట్టె మచ్చా అనగనే మన అందరికి స్ట్రైక్ అయ్యేది మీమ్స్ మరియు మచ్చా యొక్క కొన్ని ఫన్నీ వీడియోలు. కని అగ్గిపేట మచ్చా అన్నే బ్రాండ్ మీదా ఆ మాధ్య ఓకా ఐస్ క్రీమ్ పార్లర్ ఓపెన్ చెస్తే దాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారు. విజయవాడ స్థానికులైన ఓ ముగ్గురు యువకులు మీమ్స్ కంటెంట్ ని తీసుకోని ఓకా గేమ్ అభివృద్ధి చెసారు ఇ గేమ్ పేరు ‘అగ్గి పెట్టె మచ్చా’ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది.

ఈ ముగ్గురు యువకులు ఎవరు? విల్లాకి ఈ గేమ్ ఐడియా ఎలా వచింది? అస్సలా గేమ్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసేద్దాం…. విజయవాడ నుండి వచ్చిన యువకులు & మీమ్స్ పట్ల వారికున్న ప్రేమ ఈ ఆటను అభివృద్ధి చేయడానికి దారితీసింది: పునీత్ శ్రీ సాయి సత్య తేజ (SRM విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ రంగంలో గ్రాడ్యుయేట్), షేక్ నజీర్ (సర్వీస్ ఇంజనీర్), అబ్దుల్ రఫీ (ALIET నుండి సివిల్ ఇంజనీరింగ్ రంగంలో గ్రాడ్యుయేట్) ఈ ముగ్గురు స్నేహితులు విజయవాడ స్థానికులు.

వీళ్ళకి అందరి లాగే మీమ్స్ అంటే చాలా ఇష్టం మరియు ఆ మీమ్స్ ను ఫాలో అవుతూ అవుతూ… వచ్చినా ఆలోచనతో ఈ ‘అగ్గి పెట్టి మచ్చా’ గేమ్ ను తయారు చేశారు.ఆటను అభివృద్ధి చేయడానికి మీమ్స్ పేజీని ప్రారంభించే ఆలోచనను వదులుకున్నారు.ప్రారంభంలో ఏదో మీమ్స్ పేజీ ని స్టార్ట్ చేసి మీమ్స్ చేద్దాం అనుకున్న ఈ ముగ్గురు ఆ ఐడియా ను డ్రాప్ చేసి గేమ్ డెవెలప్ చేద్దాం అనుకున్నారు.

అంతే బేసిక్ కాన్సెప్ట్ తో మీమ్స్ కంటెంట్ ఈ గేమ్ కోర్ గా తీసుకుని చెసినా ఇ గేమ్ లో కొందరు మెమ్స్ స్టార్స్ మరియు వల్లా డైలాగ్స్ ని గేమ్ అడేటప్పుడు సింక్ చెసి హిలేరియస్ గా డిజైన్ చెసారు. ఫస్ట్ లో అంతగా డౌన్‌లోడ్స్ లెని ఇ గేమ్ కి ఫుల్ డౌన్‌లోడ్‌లు వాస్తున్నై మరియు గేమ్ ని ఇలా మీమ్స్ మీద డిజైన్ చెయడం చాలా హిలేరియస్ పార్ట్ అని చలా కాంప్లిమెంట్స్ వచ్చాయ్. కేవలం 5000 రూపాయల తో ‘గేమ్ ఆన్ మీమ్’ అనె స్టార్టప్ తో ఈ గేమ్ ని అభివృద్ధి చెసినా ఈ ముగ్గురు యువకులు ముందుకు సాగడం మీమ్స్ బేస్డ్ ఐడియాస్ తో ఇంకొన్నీ గేమ్స్ అభివృద్ధి చేసే పానిలో ఉన్నారు. ఈ రోజుల్లో రెగ్యులర్ గా కాకుండా కొంచెమ్ హాట్కే థింక్ చెసి స్టార్ట్ ఇచ్చే స్టార్టప్స్ అన్నీ చాలా పెద్ద హిట్ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *