అనసూయ నువ్వు మంచం రెడీ చేయ్..’ ఆది అదుపు తప్పిన డైలాగ్స్ .! వార్నింగ్ ఇచ్చిన అనసూయ…

News

జబర్దస్త్ షో గురించి మాట్లాడితే ఆ షో ఎంతో మంది నటులను ఆదుకోవడమే కాదు వాళ్లకు సినిమాల్లో అవకాశాలు కూడా తెప్పించి వాళ్లకు చక్కటి జీవితాన్ని అందించింది. ఎంతో మంది జబర్దస్త్ పుణ్యమా అంటూ ఒకప్పుడు తినడానికి అన్నం లేనటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు పది మందికి అన్నం పెట్టే స్థాయి వరకు చేరుకున్నారు.

అందులో ముఖ్యంగా మాట్లాడితే హైపర్ ఆది కూడా ఒకరు. ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించి చివరికి ఆ కోరిక చంపుకునే పరిస్తితి వచ్చినప్పుడు, అదిరే అభి టీం నుండి స్క్రిప్ట్ రైటర్ గా అవకాశం అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆది ఎలా అంచలంచలుగా స్క్రిప్ట్ రైటర్ స్థాయి నుండి టీం లీడర్ స్థాయి వరకు ఎదిగాడో మనందరికి తీసిన విషయమే. జబర్దస్త్ లో చాలా ముఖ్యమైన వ్యక్తిగా మరిపోయాడు ఆది. అతను లేకపోతే నిజంగా షో ఎవరు చూడరు అనే స్థాయి వరకు వెళ్లిందంటే అంతను జబర్దస్త్ ను ఎంత ప్రభావితం చేసాడో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆది ఇతర షోస్ చేస్తూ చాలా బిజీ గా ఉంటున్నాడు అయినా కూడా జబర్దస్త్ మాత్రం ఆది ను వదులుకోడానికి సిద్ధంగా లేదు.

అతను ఎంత బిజీ గా ఉన్న జబర్దస్త్ లో తప్పకుండా అతని స్కిట్ ఉండేలా చూస్తున్నారు ఆ షో నిర్వాహకులు. ఆది స్కిట్ అంటే ఎవరో ఒక కొత్త వ్యక్తి ని పరిచయం చేయడం సర్వ సాధారణం అయిపోయింది. మొన్న యాంకర్ శివ ను తీసుకొచ్చి టిఆర్పీ ని అమాంతం లేపేసాడు.

ఈ వారం జరగబోయే స్కిట్ లో ఏకంగా ముగ్గురు అమ్మాయిల తో స్టెప్లులు వేయబోతున్నాడు ఆది. దానికి సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో ఆల్ రెడీ చక్కర్లు కొడుతోంది. అందులో ఆది అనసూయను కూడా తీసుకున్నాడు.

ఆది ఆ అమ్మాయిలను చూస్తూ ఒక అమ్మాయి తో ‘నీతో బ్రేక్ఫాస్ట్ చేయలనుంది’ అంటాడు. ఇంకో అమ్మాయితో ‘ నీతి లంచ్ చేయాలని ఉంది అంటాడు’ ఇంకా చివరిగా అనసూయ వైపు తిరిగి ‘నీతో …’ అనగానే అనసూయ రియాక్ట్ అవుతూ ‘చంపేస్తా’ అంటుంది.

ఎప్పుడూ సంతోషంగా ఉండే యాంకర్ శ్యామల ఇప్పుడు ఇలా అవ్వడానికి కారణం ఎవరు?

అనసూయ కు ఇంత భయమా

యాంకర్ శివ అనసూయ పై కామెంట్స్

ఆ అనుభవం నాకు చాలా నచ్చింది – యాంకర్ శ్యామల 

తర్వాత ఆది అనసూయను మంచం రెడీ చెయ్ అంటాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ గా మారింది. ఇలాంటి ప్రొమో లు ఉండబట్టే జబర్దస్త్ క్రేజ్ ఇన్ని సంవత్సరాలైనా అలాగే కొనసాగుతోంది. గతం లో కొన్ని ప్రోమోలు కాంట్రవర్సీ లకు దారి తీసినప్పటికి వాటివల్లే ఈ షో కి గొప్ప టిఆర్పీ లభించింది. ఏది ఏమైనా జబర్దస్త్ వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడకుండా కపడబడుతున్నాయి అనేది జగమెరిగిన సత్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *