‘ఆది నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా…’ హైపర్ ఆది పై అనసూయ షాకింగ్ కామెంట్స్..! షాక్ లో రోజా..!

Movie News

బుల్లి తెరపై రష్మీ-సుధీర్ ల జంటకు ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలియని విషయం ఏం కాదు, అయితే జబర్దస్త్ లో అనసూయ – హైపర్ ఆది జంట కు కూడా దాదాపు అంతే క్రేజ్ ఉన్నది అని చెప్పటం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. స్కిట్ మధ్యలో ఆది ఏదో ఒక పంచ్ అనసూయ పై వేయడం అందుకు అనసూయ వయ్యారంగా సిగ్గు పడడం ఆ షో లో ఒక భాగం అయిపోయింది. ఆది స్కిట్ అంటేనే అందులో అనసూయ కోసం కనీసం ఒక్క డయలాగ్ అయిన కచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. అంతలా ఈ జోడి ప్రజలను ఆకట్టుకుంది అనే చెప్పాలి.

అయితే ఇటీవలి ప్రోగ్రాం లో ఆది లై డిటెక్టర్ స్కిట్ చేసాడు అందులో అనసూయ పై లై డిటెక్టర్ ను ప్రయోగిస్తాడు ఆది. అయితే ఆది అందులో అనసూయను ఆది పై నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు అనసూయ ‘ అది నేను మంచి స్నేహితులం ‘ అని చెప్తుంది . అప్పుడు ఆ లై డిటెక్టర్ ఓయ్ ఓయ్ అనే శబ్దం చేస్తుంది. అంటే ఆమె అబద్ధం చెప్పింది అని అర్ధం. మళ్ళీ అదే ప్రశ్న ఆది అడుగుతాడు.

అప్పుడు అనసూయ ఆది చాలా మంచి వాడు, అతను నేను చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్తుంది, మళ్ళీ ఆ మెషీన్ అరుస్తుంది, అప్పుడు అనసూయ ‘ ఏంటి ఇప్పుడు అది అంటే నాకిష్టం , ఆది లేకపోతే నేను బ్రతకాలేను అని చెప్పాలా?’ అంటుంది.అప్పుడు ఆ లై డిటెక్టర్ ఆల్రైట్ ఆల్రైట్ అంటూ అనసూయ ఇప్పుడు నిజం చెప్పింది అన్నట్టుగా సౌండ్ చేస్తుంది. అప్పుడు అందరూ ఆశ్చర్య పోతారు. రోజా షాక్ అవుతుంది. స్కిట్ అయిపోయాక రోజా ఇలా అంటుంది ‘ఏంటి ఆది అనసూయ తో నీకు నచ్చినట్టుగా సెట్ చేసుకుని మంచి ప్లాన్ టోనే వచ్చావ్’ అంటుంది.ఇలా వారి కెమిస్ట్రీ మరోసారి ప్రయక్షకులను బాగా అలరించింది.

వీక్షకులను ఆకర్షించడానికి ఏదైనా కంటెంట్‌కు మంచి ప్రమోషన్ అవసరం. టీవీ ఛానెల్‌లు అదే సూత్రాన్ని అనుసరిస్తాయి. కంటెంట్ ఎంత మంచిదనే దానితో సంబంధం లేకుండా, వారు దానిని ప్రోత్సహించే విధానంలో రాజీపడరు. ముఖ్యంగా, టీవీ షోల దర్శకులు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఆకర్షణీయమైన మరియు ఉత్సుకతతో కూడిన ప్రోమో లను తయారు చూస్తుంటారు. అయితే ఈ షో లో హైపర్ ఆడి స్కిట్‌ అయిపోయాక యూట్యూబ్ శివా అనసూయ డ్రెస్సింగ్ స్టైల్‌పై కామెంట్స్ చేస్తాడు.

అనసూయ మనస్తాపం చెంది షో నుండి బయటకు వెళ్తుంది. సెట్స్‌పై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది మరియు బయటకు వచ్చిన ప్రోమో గొప్ప స్పందనను సృష్టించింది. అయితే, చివరికి, ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని తెలిసింది. అనసూయ కోపంతో సెట్ నుండి బయలుదేరింది, ఆది మరియు అభి ఆమెను శాంతింపచేసారు. అయితే, సెట్‌లకు తిరిగి రావడానికి అనసూయ ఆసక్తి చూపడం లేదని ప్రోమో వెల్లడించింది. ఎపిసోడ్లో, అనసూయ కొంత సమయం గడిచి, తరువాత కోపంతో సెట్కు తిరిగి వస్తుంది. ఆమె చెప్పేదాని గురించి అందరూ క్లూలెస్‌గా ఉన్నప్పుడు, అనసూయ నవ్వడం ప్రారంభిస్తుంది. అప్పుడు, ఆమె నిజంగా కోపంగా లేదని అందరూ అర్థం చేసుకుంటారు.

Leave a Reply

Your email address will not be published.