anasuya-bollywood-movie

అనసూయ టాలీవుడ్ నీ వదిలిపోతుందా. దానికి కారణం ఇదే నంటున్న అభిమానులు.

News

తెలుగు యాంకర్ లలో ఒక్కొక్కరికి ఒక్కో గుర్తింపు ఉంది. ప్రస్తుతం టాప్ లో ఉన్న వారు మాత్రమే అనసూయ, రష్మీ,శ్రీముఖి , ప్రదీప్ , సుదీర్ , రవిలు , వీరందర్ది వ్యక్తి గతంగా ఒక్కో విధమైన క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని ప్రదర్శిస్తూ తమ అవసరం సినిమాలో ఉండేట్టు చేసుకున్నారు.

అందుకే ప్రతి యాంకర్ నీ సినిమాలో హీరో హీరోయిన్లు గ లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చూశాం. అయితే అనసూయ మాత్రం డిఫరెంట్ అంటోంది ఇప్పటివరకు ఎలాంటి సినిమాల్లో హీరోయిన్ పాత్ర పోషించ లేదుగానీ సపోర్టింగ్ క్యారెక్టర్ ద్వారా లీడ్ రోల్ పోషించింది ముఖ్యంగా రంగస్థలం ద్వారా అనసూయ కు మంచి గుర్తింపు సంపాదించుకుంది ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కనిపించటానికి ఆఫర్లు అందుకుంది.

తెలుగు ప్రేక్షకులను వివిధమైన పాత్రలతో తన అందాలతో ఆకట్టుకుంది . కానీ ఆమె అన్ని పాత్రలను పోషించడానికి ఒప్పుకోదు అనే టాక్ ఉంది అవకాశాలు వచ్చినా కొన్ని పాత్రలకు నో చెప్తూ ఉంటుంది తనకు డిఫరెంట్ గా పేరు వస్తుంది అనిపించే క్యారెక్టర్లు మాత్రమే ఒప్పుకుంటుంది అని ప్రచారంలో ఉంది.

anasuya-bollywood-movie

తాజాగా పుష్ప సినిమా ద్వారా తన యాక్టింగ్ స్కిల్స్ ద్వారా బాలీవుడ్ ప్రపంచానికి పరిచయం కానుండడంతో హిందీ పరిశ్రమ నుండి కూడా అవకాశాలు అందుకుంటోంది అయితే ప్రస్తుతం సీరియల్ లో మాత్రం కనబడనున్నది ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ధ్రువ పరుస్తూ తన లేటెస్ట్ లుక్స్ ఉన్న ఫోటోను పెడ్తూ ఈ రీతిగా ట్వీట్ పెట్టింది.

నా ఫ్రెండ్స్ గౌరీ నాయుడు మరియు మిస్స్ సి గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను తన పేరులో సి కంటే ఎక్కువ ఇప్పుడు రివీల్ చెయ్యలేను కానీ ఆమె చేస్తున్న ప్రయత్నం కోసం ఇద్దరం కలిసి కష్టపడుతున్నాం ఆమెతో ఈ అనుభవాన్ని మర్చిపోలేను. తర్వాత ఆమె ఫోటో గురించి రాస్తూ మేము ప్రదర్శించే ఈ లుక్ చాలా మంది బాలీవుడ్ యాక్టర్లు కాపీ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు అయితే మేము ఎక్కడా తగ్గకుండా అద్భుతమైన ట్రెండీ లుక్ ను క్రియేట్ చేసినందుకు సంతోష పడుతున్నాం అని పోస్ట్ చేసింది.

అయితే తనను హిందీ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తాను ఎలా ఆక్టింగ్ చేయబోతుందో తెల్సుకోవలంటే కొంతకాలం ఆగాల్సిందే కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం త్వరలో పుష్పా సినిమా ద్వారా ఒక మంచి పాత్రలు కనిపించబోతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *