ప్రస్తుతం తెలుగు లేడీ యాంకర్లలో అనసూయా కి తనదైన గుర్తింపు ఉంది మిగతా యాంకర్ల లాగా సినిమాలు ఒప్పుకోకుండా డిఫరెంట్ గా ఉండడానికి కి ప్రయత్నిస్తుంది అందుకే ఇప్పటివరకు అనసూయ ఏ సినిమాలో హీరోయిన్ గా కనిపించలేదు కానీ తను నటించిన ప్రతి సినిమాల్లో విలువైన పాత్ర పోషించింది ఇదివరకే రంగస్థలం సినిమా ద్వారా తను ఎలాంటి పాత్రను పోషించడానికి ఇష్టపడుతుందో చూశాము.
ఇంకా తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న ఆచార్యులు భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ సినిమా ఆచార్య లో అనసూయ మరొక లీడ్ రోల్ పోషించనున్నరు అలాగే త్వరలో పూరి జగన్నాథ్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న పుష్ప సినిమాల్లో ఒక కీలక పాత్ర పోషించననున్ననది , మరియు విజయ్ దేవరకొండ హీరోగా పూర్తి భారతదేశం అంతా కూడా రిలీజ్ కాబోతున్న లైగర్ సినిమాలో కూడా అనసూయ ఒక మంచి పాత్రలో నటించబోతోంది దీని ద్వారా అనసూయ యాక్టింగ్ ప్రతిభ భారతదేశం అంతా కూడా తెలుసుకో బొతుంది. ఇలా అందరూ యాంకర్ గా మాత్రమే కాకుండా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది అనసూయ.

మనకు ఎక్కువశాతం ఈటీవీలో ప్రతి గురువారం రాత్రి జబర్దస్త్ షో లో కనిపించే అనసూయ సినిమాల్లో కంటే ఎక్కువగ షోస్ లో ఈవెంట్లలో కనిపిస్తోంది.
తన పాపులారిటీని బట్టి ఈ మధ్యలో కొత్త టాలెంట్ ను ప్రమోట్ చేయడం మొదలు పెట్టింది ఇందులో భాగంగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా టాలీవుడ్ లో ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ నిర్మిస్తున్న టెర్రస్ లవ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ ని ప్రమోట్ చేసింది. వెబ్ సిరీస్ యొక్క గ్లిమ్స్ చూశానని తనకు చాలా నచ్చిందని ప్రజలకు కూడా చాలా నచ్చుతుందని తెలియ జేశారు.
అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి చెప్తూ తనకు మేడమీద లవ్ స్టోరీస్ వంటివి లేవని తనను తన ఇంట్లో వాళ్ళు చాలా పెద్దగా పెంచారని సామాన్యంగా బయటికి వెళ్ళనిచ్చేవారు కాదని చెప్పుకొచ్చింది.