చివరకు  కొడుకుతో కూడా అనిపించుకుంది అనసూయ.

Movie News

అనసూయ అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండరు. జబర్దస్త్ షో లో ప్రతి గురువారం కనిపిస్తూ ప్రేక్షకులకు తమ ఇంట్లో మనిషిగా గుర్తుండి పోయింది అనసూయ. ఇక జబర్దస్త్ స్టేజ్ పైన తను చేసే హంగామా ఇంత అంతకాదు అన్ని రకాల వయసు గల ప్రేక్షకులను తన వైపు తిప్పుకునేట్టు చమత్కారం గా మాట్లాడుతూ నవ్విస్తూ అలాగే తన డ్రెస్సింగ్ స్టీల్ తో అందాలను చూపిస్తూ స్టేజ్ పైన రచ్చ చేస్తూ ఉంటుంది. 

ఈ రీతిగా ఎంతో పాపులర్ అయిన అనసూయ తెలుగులో ఎన్నో ప్రముఖ షో లకు యాంకర్ గా వ్యవహరించారు. అలాగే ఎన్నో సినిమాలో నటించేందుకు కూడా అవకాశాలు పొందుకున్నరు. 

అయితే మిగతా యాంకర్ల లా ఏ పాత్ర పడితే ఆ పాత్ర ఎన్నుకోకుండ తన క్యారక్టర్ ను హైప్ చేసే ప్రత్రనే అమే ఎన్నుకుంటుంది. అందుకే మిగితా యాంకర్లు హీరోయిన్లు గా చేసిన అనసూయ మాత్రం తనకు గుర్తింపు ఇచ్చే చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది. గతంలో రంగస్థలం చిత్రంలో రంగమత్త గా చేసిన అమే తాజాగా ప్యాన్ ఇండియా స్థాయి లో వచ్చిన పుష్ప లో దక్షయనిగా చేసి తను ఎలాంటి పాత్రలలో కనిపించాలని అనుకుంటుందో ప్రేక్షకులకు మరో సరి క్లారిటీ ఇచ్చింది.

అనసూయ ఏది చేసినా తకంటు ఒక గుర్తింపు ఉండాలి అనుకుంటుంది.  ఆది టీవీ షో అయిన సినిమా అయిన. ఇవి మాత్రమే గాక సోషల్ మీడియా లో కూడా అదే ట్రెండ్ కోసం ప్రయత్నిస్తూ ఉంది.

 

సోషల్ మీడియాలో తనకు సంబందించిన వ్యక్తిగత విషయాలతో పాటు తను చేసే షూటింగ్ మరియు ఇతర కార్యక్రమాల గురించి ఎప్పటికీ అప్పుడు అప్డేట్ లు ఇస్తు వుంటుంది.  అలాగే అప్పుడప్పుడు ఎద అందాలు నడుమొంపులు కనిపించేలా ఫోటోలు దిగి సోషల్ మీడియా లో పెడుతూ ఫాలోవర్స్ లా మతులు పోగొడుతూ ఉంటుంది .

 

అయితే అనసూయను సోషల్ మీడియాలో మరియు తాను చేసే ప్రోగ్రాం లో వెంటాడే ఒకే ఒక కాంట్రవర్సీ ఇద్దరు పిల్లల తల్లి అయింది చిన్న చిన్న బట్టలు ఎందుకు వేసుకుంటారు మీ నుండి మీ పిల్లలు నేర్చుకోరా మీ పిల్లలు మీరు ఇలా డ్రెస్ వేసుకున్నప్పుడు అవతల వ్యక్తికి ఏమని సమాధానం నేర్చుకోగలరు అని ఎన్నోసార్లు ఆమె విమర్శకు లోనయ్యారు.

 

ఇక తాజాగా ఈ విమర్శకుల జాబితాలో స్వయానా అనుసూయ కుమారుడు కూడా ఒకడయ్యాడు.  అనసూయ వేసుకునే డ్రెస్సులు తన కుమారునికి కూడా నచ్చడం లేదట. అనసూయ కొడుకు ఆమెను అలా పొట్టి పొట్టి బట్టలు  వేసుకోకూడదు అని అది నాకు నచ్చట్లేదు అని అన్నాడట. దానికి అనసూయ నా బట్టలు నా ఇష్టం నీకెందుకురా ఇవన్నీ అని సమాధానం ఇచ్చిందట.

అలాగే నా బాల్యంలో నేను మా అమ్మ చెప్పిన విధంగానే బట్టలు వేసుకునే దాన్ని అయితే వృత్తిపరంగా ఇలా డ్రెస్సులు వేసుకోవడం తప్పలేదని.   నేను కూడా మా అమ్మ మెచ్చిన పద్ధతిగల ఆడపిల్లలే సమాధానం ఇచ్చిందట. ఇక అనసూయను చూసే ప్రేక్షకులకు అనసూయ ఎన్నడూ కూడా తగ్గకుండా అందాన్ని ప్రదర్శిస్తూనే కనిపిస్తున్నారు కానీ ఇద్దరి పిల్లల తల్లిని అని తగ్గినట్టు అనిపించడంలేదు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *