anchor-rashmi-about-marriage

తన కంటే చాలా చిన్నవాడు అయినా కూడా అతన్నే చేసుకుంటానంటున్న యాంకర్ రష్మీ..!

News Trending

తెలుగు బుల్లితెర పై యాంకర్ రష్మీ పెళ్లి సంగతి ప్రతిసారి చార్చనీయాంశంగా ఉంటూ వస్తుంది. ఎందుకంటే ఈ అమ్మడు వయసు ఎప్పుడో 30 సంవత్సరాల మార్క్ ను దాటేసింది. కాబట్టి ఆమె అభిమానుల దగ్గర్నుండి మొదలు పెడితే ప్రతి తెలుగు సినిమా అభిమాను కూడా ఆమె పెళ్లి గురించి ఎదురుచూస్తున్నారు. అయితే జబర్దస్త్ స్టార్ కమెడియన్ కామ్ యాంకర్ సుడిగాలి సుధీర్ ను రష్మీ పెళ్లి చేసుకోనుంది అనే వాదనలు కూడా ఉన్నాయ్. తాజాగా వచ్చిన లేటెస్ట్ జబర్ధస్ధ షో యొక్క ప్రోమో వీడియోలో రష్మీ తన పెళ్లి విషయం పై మొదటి సారిగా ఓపెన్ అయ్యి అందరిని షాక్ అయ్యేలా చేసింది.

వివరాల్లోకి వెళితే, జబర్దస్త్ చూసే వాళ్లందరికీ రాకింగ్ రాకేష్ టీం లో ఉండే దీవెన గురించి బాగా తెలిసిన విషయమే. ఎన్నో సంవత్సరాలుగా ఆమె జబర్ధస్ధ లో పని చేస్తుంది, ఆమె మాటలు కూడా సరిగ్గా రాణి వయసు నుండే జబర్దస్త్ లో చేస్తూ ఆమె క్యూట్ మాటలతో, డైలాగ్స్ తో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

అయితే కొంత కాలంగా దీవెన తో పాటుగా రాకేష్ టీం లో పని చేసే చైల్డ్ ఆర్టిస్టులు ఎవరు కనిపించట్లేదు. అయితే లేటెస్ట్ ఎపిసోడ్ కోసం జీవం టీం లో దీవెన ఆమె తమ్ముడి తో కలిసి ఎంట్రీ ఇచ్చి అందరిని షాక్ కు గురి చేసింది దీవెన. వచ్చి రాగానే దీవెన తన తమ్ముడికి రోజా గారిని పరిచయం చేస్తుంది. అప్పుడు ఆమె తమ్ముడు సాష్టాంగ నమస్కారం చేస్తాడు.

anchor-rashmi-about-marriage

దాంతో దీవెన ఇక నీకు జబర్దస్త్ లో 5 సంవత్సరాలు ఫిక్స్ అయిపో అంటూ సెటైర్ వేస్తుంది, తరువాత ఆమె రష్మీ ని చూపిస్తూ పరిచయం చేయగానే, ఆమె తమ్ముడు వెళ్లి నేరుగా యాంకర్ సీట్ లో కూర్చున్న రష్మీ బుగ్గ పై ముద్దు పెడతాడు. తరువాత జీవం ని తమ్ముడికి పెళ్లి ఈడు వచ్చేసింది పెళ్లి చేసెయ్యాలి అంటాడు దానికి దీవెన ఆమె తమ్ముడు పెళ్లా.. ! అంటూ షాక్ అవుతారు వెంటనే రష్మీ అందుకొని నేను దీవెన తమ్ముణ్ణి పెళ్లి చేసుకోడానికి రెడీ అంటూ అందరిని నవ్వించింది.

అయితే నిజానికి రష్మీ తన పెళ్లి గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.చేసుకోబోయేది ఎవరైనా కూడా తన పెళ్ళికి ఇంకా సమయం ఉందంటూ రష్మీ క్లారిటీ ఇచ్చింది. అయితే సుధీర్ మాతరం తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమే అని ఆమె చాల సార్లు ఎన్నో ఇంటర్వూస్ లో క్లారిటీ ఇచ్చారు.

అయితే యాంకర్ గాను నటిగాను తన కెరీర్ మంచి పీక్స్ ఉన్న ఈ టైం లో పెళ్లి చేసుకోవడం సరి కాదని ఆమె భవిస్తూ ఉండవచ్చు. అయితే ఆమె నటించిన బొమ్మ బ్లాక్బాస్టర్ అనే మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ మూవీ లో సింగర్ గీత మాధురి భర్త నందు హీరోగా నటించగా రష్మీ గౌతమ్ హీరోయినిగా ఓ పల్లెటూరి అమ్మాయి గా నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *