చిత్ర పరిశ్రమలో ఎక్స్పోజింగ్ చేయని హీరోయిన్ ఉంటుందా ? పైగా ఈ కాలానికి క్లాసికల్ లుక్కుతో కనిపించే హీరోయిన్ ఉండటం చాలా అరుదు. ఒకవేళ ఉన్నారేమో అని పరిశీలిస్తే ఒకరో ఇద్దరో కనిపిస్తారు దాంట్లో ఒకరు అనుపమ పరమేశ్వరన్, రీతు శర్మ అని చెప్పవచ్చు. మలయాళంలో ప్రేమమ్ సినిమా ద్వారా పరిచయమైన అనుపమ గొప్ప సినిమాలు చేయనప్పటికీ తన అందంతో ఎప్పటికీ గుర్తించదగ్గ హీరోని గానే ఉన్నారు. మలయాళ చిత్రాలతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగు పరిశ్రమలో కూడా గొప్పగా రాణిస్తున్నారు.
తెలుగులో తన మొదటి సినిమా ప్రేమమ్ కాగా వెంటనే తన రెండో సినిమాగా అ ఆ చేసింది అప్పటికే ఫుల్ ఫామ్ లో ఉన్న సమంతకు పోటీ ఇచ్చే క్యారెక్టర్ గా ఈ సినిమా లో నటించి ప్రేక్షకులను నిర్మాతలను డైరెక్టర్లును ఆకట్టుకుంది.. ఆ తర్వాత తనకు హీరోయిన్ గా నటించే అవకాశాలు వచ్చాయి.
ఇంకా ఆమె అందరి హీరోయిన్ల కంటే భిన్నంగా టిక్ టాక్ లు డబ్స్మాష్ లు చేస్తూ ఉంటారు మరియు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అప్డేట్లను ఇస్తూ ఉంటారు. ఆమె సోషల్ మీడియా లోనైనా సినిమాలోనైనా ఆమె తగు మాత్రపు బట్టలు వేసుకొని లిమిట్స్ లోనే ఉంటారు.
అయితే ఇంతకాలం ట్రెడిషనల్ లుక్ ఇచ్చిన ఈమె తాజాగా ఎక్స్పోజింగ్ చేస్తూ కనిపించింది. తాజాగా దిల్ రాజ్ నిర్మిస్తున్న ఆశిష్ హీరోగా నటించిన రౌడీ బాయ్ సినిమాలో విపరీతమైన ఎక్స్పోజింగ్ వుంది అనే టాక్ వినిపిస్తోంది.
శ్రీ హర్ష కొనగంటి దర్శకత్వంలో దిల్రాజు శిరీష్ కలిసి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సాంగ్ విడుదలవ్వగా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది.
అయితే ఈ సినిమా లో అనుపమ పరమేశ్వరన్ కొన్ని హద్దులు దాటేందుకు ఒప్పుకుందట. ఈ సినిమాలో లిప్ లాక్లా తో ప్రేక్షకులకు పండగ చేయబోతోందట. ఈ సినిమాలో సుమారు ఐదు పైగా లిప్ లాక్ లు ఉన్నాయనే వార్త వినిపిస్తుంది. ఇంతకాలం సినిమాలలో మితంగా ఉండే ఈమె సడన్గా ఇన్ని లిప్ లాక్ లకు ఎలా ఒప్పుకుందా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె అలా ఒప్పుకోవడానికి కారణం ఇలా చేసైన ఆమె మరికొన్ని సినిమా అవకాశాలు అందుకోవాలని ప్రయత్నిస్తోందని అర్థమవుతుంది.
ఇక ఈ సినిమా రిలీజ్ చేసిన తన మొదటి సాంగ్ రొమాంటిక్ సాంగ్ కాగా ఆ పాట కోసం అనుపమ తన లిమిట్స్ దాటి ఎంత ఘాటు రొమాన్స్ తో పిచ్చెక్కించే చేసిందట. ఈ సినిమా తర్వాత ఆమెకు ఎలాంటి సినిమాలో చేసే అవకాశం రాబోతోందో అన్న ఉత్కంఠ ప్రజలలో ఉంది.
Also Read
ఈవెంట్ లో అందరి ముందు అనుపమ పరువు తీసిన విజయ దేవర కొండ
అనుపమ బికినీ ఫోటో అడిగిన నెటిజన్ , ఇంటికి పంపుతాను అడ్రస్ ఇవ్వమన్న అనుపమ
మీరు లోపల ఏమి వేసుకోలేదు అంటూ .. నీచంగా కామెంట్.. హీరోయిన్ అనుపమ సీరియస్