మీరు లోపల ఏమి వేసుకోలేదు అంటూ .. నీచంగా కామెంట్.. హీరోయిన్ అనుపమ సీరియస్ ..!..!

News

సోషల్ మీడియా అనే మాధ్యమానికి ఎన్ని మంచి అంశాలు ఉన్నాయో అన్నే నెగిటీవ్ అంశాలు కూడా ఉంటాయి.అయితే వాటన్నిటిలో అతి ప్రాముఖ్యమైంది సెలబ్రెటీలను సోషల్ మీడియా మాధ్యమాలలో ఎగతాళి చేస్తూ లేదా ట్రోలింగ్ చేస్తూ పెట్టె పోస్ట్లు అత్యంత నీచమై విధానం మరియు అది అత్యంత హేయమైనది క్రియ. అయితే సోషల్ మీడియాలో నెటిజన్లు ఎవరు ఎప్పుడు ఎలా స్పందిస్తూ ఉంటారో అంచనా వేసి చెప్పటం చాల కష్టం.

వారు ఎప్పుడు ఏ సెలెబ్రిటీని టార్గెట్ చేసి ట్రోలింగ్ చేస్తుంటారో చెప్పటం మరింత కష్టమైన పని. అయితే ఇటీవలే చాల రీసెంట్ గా హేమంగీ కవికి అనే ఒక మరాఠి నటి పై సోషల్ మీడియా వేదికగా ఆమెకు చాల అవమానకర అనుభవం ఎదురుకోవాల్సి వచ్చింది. కిచెన్ లో ఆమె చపాతీ చేస్తున్న వీడియోని తన అభిమానుల కోసమని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, ఆ వీడియోపై నెటిజన్లు చేసిన చిల్లర ట్రోలింగ్ తో అనుకోని చిక్కుల్లో పడింది నటి హేమంగీ.

అయితే ఆ నటి పోస్ట్ చేసిన ఆ వీడియోలో చపాతీ చేసే స్టైల్ను చూడటం మానేసి కొందరు ఆకతాయ నెటిజన్లు తమ వక్రదృష్టికి పని చెప్పారు.ఆమెను మరి దారుణంగా మీరు బ్రా ఎందుకు ధరించలేదు? అంటూ ఆమెను సోషల్ మీడియా లో నీచంగా ట్రోల్ చేశారు. దీంతో కట్టలు తెంచుకున్న కోపం తో ఆమె ఆలా అసభ్యకరంగా ట్రోల్ చేసిన వారికి సూపర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అందరికి ఉన్నట్లుగానే నాకు కూడా ఉన్నాయి.

అంతే కాకుండా నేను పని చేస్తున్నప్పుడు నా కాళ్ళు, చేతులు కదిలినట్లుగానే అవి కూడా కదులుతుంటాయి.అసలు నేను నా ఇంట్లో ఉన్నప్పుడు ఏం వేసుకోవాలి , ఏం వేసుకోవద్దు అనేది నా ఇష్టం అంటూ తనపై అసభ్యంగా ట్రోలింగ్ చేసిన వారికి ఘాటుగానే రిప్లై ఇచ్చారు హేమంగి.అయితే సోషల్ మీడియాలో విపరీతంగా చక్కెర్లు కొడుతూ వైరల్ అవుతున్న ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రముఖ మహిళలందరూ హేమంగీ కవికి సపోర్టింగ్ గా నిలుస్తుంటే తాజాగా ఈ విషయం పై స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా తన రియాక్షన్ తెలియజేసారు.

ఆ ఫోటోలను షేర్ చేసిన అనుపమ

అప్పుడప్పుడు కొందరు పనికట్టుకొని మరీ నన్ను కూడా ఇలా ట్రోలింగ్ చేసారు అంటూ.మరియు తన పిక్చర్స్ ను కొంతమంది మార్ఫింగ్ కూడా చేసి పోర్న్ వెబ్ సైట్స్ లో అప్లోడ్ చేస్తుండటంపై ఆమె చాల సీరియస్ అవుతూనే మరాఠి నటి హేమంగీ కవికి తన మద్దత్తు తెలిపింది అనుపమ.

Video ఇక్కడా చూడండి : మీరు లోపల అది వేసుకోలేదా

‘ఎటువంటి బట్టలు ధరించాలి అనేది కచ్చితంగా అది మా ఛాయిస్.. అందులో ఎవరికీ ఎలాంటి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని ఆమె చెప్పుకొచ్చారు. మాకు నచ్చినట్టుగా మా బట్టలను మేము వేసుకుంటాం అనే ఉద్దేశ్యంలో అనుపమ అసభ్యకరంగా కామెంట్లు పెట్టేవారికి కౌంటర్ వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *