ఆ ఫోటోలను షేర్ చేసిన అనుపమ.. ఏకంగా అలాంటి మెసేజీలు !అన్ని ఓపెన్ గానే అన్నీ

Movie News

అనుపమా పరమేశ్వరణ్ సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటారో ఎలాంటి అల్లరి చేస్తుంటారో ఆమెను ఫాలో అయ్యే తన అభిమానులకు అందరికి తెలిసిందే. ఆమె తెరపై ఎంత సందడిగా చేస్తూ ఉంటారో మరియు సోషల్ మీడియాలో దానికి మించిన అల్లరి చేస్తుంటారు అనుపమ గారు. ఇక ఆమె అప్పుడప్పు తన సోదరుడితో కలిసి చేసే హంగామా వేరే లెవెల్‌లో ఉంటుంది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆమె అకౌంట్ ను ఫాలో అయ్యే అందరికి బాగా తెలుసు.

అనుపమ గారు ఎక్కువగా పాటలు పాడుతూ మరియు డ్యాన్సులు చేసే వీడియోలను తన సోషల్ మీడియా హ్యాండిల్ లో షేర్ చేస్తుంటారు. తన మీద ఎవరైనా ట్రోలింగ్ చేస్తూ అసభ్యకరమైన కామెంట్ల పెట్టేవారి మీదా కూడా ఆమే చాల ఘాటుగా స్పందిస్తుంటారు కూడా. అనుపమ ఎక్కువగా సామాజిక సమస్యల పైన తరుచుగా స్పందిస్తుంటారు. అయితే రీసెంట్ గా మహిళల శరీరాకృతి మరియు వారి మీద జరిగే వివక్ష గురించి ఉన్న ఓ పోస్ట్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్ లో షేర్ చేశారు.

ఆడవారు ఎలా ఉన్నా వారు కామెంట్స్ చేస్తుంటారు. మరియు ఆడవారు ఇళా ఉండాలి అలా ఉండాలి అంటూ సలహాలు ఇస్తుంటారు. లావుగా ఉంది మరియు జీరో సైజులో లేదు, కొలతలు సరిగ్గా లేవు అంటూ ఇలా రకరకాలుగా విమర్శిస్తుంటారు.మీరు ఎక్కువగా తినకండి అని కొందరు సలహాలు ఇస్తుంటే మరీ అంత తక్కువగా తినకూడదు అని ఇంకొందరు అంటుంటారు. మరియు అంతే కాకుండా లావుగా ఉండకండని కొందరు ఇలా అడుగడునా ఆడవారిపై ఆంక్షలు పెడతారంటూ అని ఒక పోస్ట్ కనిపించింది వెంటనే ఆమె ఆ పోస్ట్‌లను షేర్ చేశారు.

అయితే అలాంటి పోస్ట్‌ అనుపమ షేర్ చేయడంతో మహిళలపై వివక్షలకు తాను వ్యతిరేకం అని చాలా క్లియర్ గా చెప్పేశారు. అనుపమ ఇలాంటి పోస్ట్ షేర్ చేయడం తో అందరూ ఆలోచనలో పడ్డారు. వివక్ష తో కూడిన కామెంట్లు పెట్టేవారిని వారిని మేల్కొపే విధంగా ఉన్న ఈ పోస్ట్‌ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇకపోతే అనుపమ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా మారిపోయారు. ఇప్పటికే 18 పేజిలు, కార్తికేయ 2 సినిమాల్లో అనుపమ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్‌లో వస్తున్నఇంకో సినిమాను అనుపమ చేయబోతోన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *