Ashu reddy RGV

యాంకర్ టేబుల్ క్రిందికి దూరి మరీ ఫోటోలు.! ఛీ..ఛీ..వర్మ ఇంత నీచంగా తయారవుతున్నాడేంటి.

News

ఎంతో మంది డబ్ స్మాష్ పుణ్యమా అంటూ పాపులారిటీ తెచ్చుకుంటున్నారు.ఆ పాపులారిటీ తెచ్చుకొని సినిమాలో ఛాన్స్ ల కోసం విపరీతంగా ప్రయతనం చేస్తున్న వారిలో అషు రెడీ ఒకరు. బిగ్ బాస్ సీజన్ 3 తో బుల్లితెరకు సుపరిచితురాలి గా మారిన అషు రెడ్డి కి సోషల్ మీడియా లో చెపుకోదగ్గ ఫోలోవర్లే వునారు.

సమంత నటించిన సినిమాలోని డైలాగ్సను అనుకరిస్తూ డబ్ స్మాష్ లతో ఫేమస్ అయ్యింది.అచ్చం సమతలానే చేస్తుందంటూ సోషల్ మీడియా లో నెటిజన్లు మన్ననలు పొంది ఆ తరువాత బిగ్ బోస్ 3 కి వచ్చిన తరువాత మరింత ఫేమస్ అయ్యింది .ఈ మధ్య బుల్లితెర షోస్ లో తెగ కనిపిస్తున్న ఈ క్యూటీ ఇప్పుడు మరింత ఫేమస్ అయ్యేందుకో లేక తను కూడా బోల్డ్ అనిపించుకునేందుకో దర్శకుడు ఆర్జీవి క్యాంపు కు వెళ్ళింది.

Ashu reddy

అర్జివి ని ఇంటర్వ్యూ చేసే యాంకర్ లు హాట్గా పొట్టి బాట్టలు వేసుకొని అతని వద్దకు వెళ్లడం ఫ్యాషన్ అయిపోయింది.పాలు యూట్యూబ్ ఛానెల్ యాంకర్ వాళ్ళు హాట్ గా రెడీ అయ్యి అర్జీవి దగ్గర ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నారు.తాజాగా ఈ అషు రెడ్డి కూడా రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడానికి అలానే రెడీ అయ్యి వెళ్ళింది. అయితే ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో చూస్తే ఏదో ఇంటర్వ్యూ కి వెళ్ళినటుగా అనిపిస్తుంది కానీ వీడియో లో అషు రెడ్డి ధరించిన దుస్తులు ఆమె చేస్తున్న ఎక్స్పోజింగ్ మరియు రాంగోపాల్ వర్మ రియాక్ట్ అయిన విధం పై నైటిజన్లు మండిపడుతున్నారు.సోషల్ మీడియా లో “ఇదెక్కడి బోల్డ్ రా మామ’ అనుకుంటూ కుర్రకారు అరియానా,అర్జివి ఇంటర్వ్యూ ను గుర్తు చేసుకుంటున్నారు.

అరియానా జిమ్ లో హాట్ డ్రెస్ లో నడుమందలు చూపిస్తూ అర్జీవిని ఇంటర్వ్యు చేసిన వీడియోపై ఎంతలా విమ్మర్షలొచ్చయో ఆ వీడియో అంతలా వైరల్ అయ్యింది కూడాను.దీంతో అర్జివిని హాట్ హాట్ డ్రెస్ తో ఇంటర్వయూ చేస్తే మరింత ఫేమస్ అవ్వోచన ఆలోచనో లేక తను ఎంత బోల్డ్ గా ఉంటుందో నిరూపించుకోవాలన్న తాపత్రయమో తెలీదు గానీ. ఆషురెడ్డి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియా లో రచ్చ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

ఈ వీడియోకో మరో వివాదాస్పద విషయం ఎంటి అంటే అర్జీవి తన హీరోయిన్ల అందాలను ఏ యాంగిల్స్ లో చూపిస్తాడో అందరికీ తెలిసిందే. అదే మాదిరిగా చేతిలో వున్న స్మార్ట్ ఫోన్ తో అషు రెడ్డిని లో యాంగిల్ లో ఫొటోలు , వీడియో లు తీస్తూ అర్జీవి ఆ వీడియోలో కనిపించాడు. ఇంకేం వుంది.

నెటిజన్లు ఆ వీడియోపై విరుచుకుపడుతున్నారు.రాంగోపాల్ వర్మ మొదటి నుండి అంతే నీకేం అయిందంటూ ఆషు రెడ్డిని తిట్టిపోస్తున్నరు. ట్రోల్ చేస్తూ సాగిన ఆ కామెంట్లు వర్షానికి తడిచి ముద్దాయిన ఆషు రెడ్డి వెటకారంగా’ మీ కామెంట్స్ కు థాంక్స్’ అని రిప్లై ఇచ్చింది.

అరియానా కోసం… జిమ్ ట్రైనర్ గా అవతారం ఎత్తిన వర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *