ashu-reddy

పొట్టి పొట్టి బట్టలు వేసుకొని కెమెరా కు తన ప్రైవేట్ భాగాలు కనబడకుండా తెగ కష్ట పడింది.. అషు రెడ్డి.

Trending

టిక్ టాక్ , డబ్ స్మాష్ లా ట్రెండ్ కొనసాగుతున్నప్పుడు సడన్గా వెలుగులోకి వచ్చిన స్టార్ అషు రెడ్డి. టిక్ టాక్ లో ట్రెండ్ సెట్టర్ గా ఉండి జూనియర్ సమంత గా పేరు సంపాదించుకొని వెండితెరపై నటించడానికి అవకాశాలు అందుకున్నారు.
గతంలో ఆర్జీవి చెంప చెళ్లుమనిపించిన వార్తల్లోకెక్కిన ఆమె బిగ్ బాస్ ఇంట్లో పోటీదారుగా ఎంపికయింది, బిగ్ బాస్ ఇంట్లో రాహుల్ సిప్లిగంజ్ తో నడిపిన లవ్ ట్రాక్ తో ఆమె ఇంకా ఫేమస్ అయింది.

తన బిగ్ బాస్ ఇంటి లోకి రావడం మూలంగా ఆమె భవిష్యత్తు మారిపోయింది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అదే విధంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ తో ఇంకా లవ్ ట్రాక్ నడుస్తోందని వార్త వినిపిస్తోంది, ఇవేగాక బిగ్ బాస్ ఇంటి నుండి బయటికి వచ్చాక రకరకాల టీవీ ప్రోగ్రాంలో చేయడానికి ఆఫర్లు అందుకుంది, ప్రస్తుతం స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న కామెడీ స్టార్స్ షో లో, ఎక్స్ ప్రెస్ హరి తో కలిసి ప్రోగ్రాం లో సందడి చేస్తోంది.

ashu-reddy

ఇక వీరిద్దరూ కలిసి అలరించే ఆ షోలో షో నిర్వహిస్తున్న నిర్వాహణ సంస్థ వీరిద్దరి మధ్య ఒక ట్రాక్ నడుస్తున్నట్టు కల్పించారు ఇప్పుడు వారిద్దరి మధ్యలో ఏదో ఉంది అన్నట్టు వార్తలు వస్తున్నాయి

ఇక సాధారణంగా యాంకర్లు అప్పుడు ఇప్పుడు ఫోటో షూట్ లతో తమ అందాలను చూపిస్తూ ఉంటారు, చిన్నా పెద్దా అని భేదం లేకుండా ప్రతి ఒక్కరూ తమ లోని మరో యాంగిల్ ని చూపిస్తున్నారు , ఈ కోవలో ఎంతోమంది ప్రయత్నం చేశారు తాజాగా వారి జాబితాలో ఆశు రెడ్డి కూడా చేరారు, తాజాగా జరిగిన ఫోటో షూట్ లో అషూ పొట్టి పొట్టి చాలి చాలని బట్టలు వేసుకొని ఫోటోలకు పోస్ లు ఇచ్చింది. అయితే కొన్ని దచాల్సిన అందాలను ఆ పొట్టి డ్రెస్సుల్లో దచే ప్రయత్నం చేస్తూ ఫోటోలు దిగి కుర్రాళ్ళ మతి పోగేట్టేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతూ రియల్ గా మారాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *