హైపర్ ఆది పై అటాక్. స్కిట్ జర్గుతుండగనే స్టేజ్ పైనే కొట్టేశారు

Trending

ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ఫేమ్ హైపర్ ఆది వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రస్తుత మా అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణు గారి మాటలు వాడుకుంటూ కామెడీ స్క్రిప్ట్ లు చేస్తూ విష్ణు అభిమానుల ఆ గ్రహానికి లోనవుతున్నాడు.

మా అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి ఈ సందర్భంగా ఇరు ప్యానల్ ప్రెసిడెంట్లు ఎలక్షన్ సమయంలో ఇచ్చిన స్పీచ్ లోని చాలా అంశాలను హైపర్ ఆది వాడుకొని కామెడీగా చిత్రీకరిస్తున్నాడు అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఆ అనుమానాన్ని నిజం చేసే రీతిగానే హైపర్ ఆది స్కిట్ లు ఉండటం గమనార్హం.

మా ఎలక్షన్ సందర్భంగా ప్రత్యర్థులుగా ఉన్న రెండు పార్టీల వాళ్ళు అనేక సార్లు ప్రెస్ మీట్ ను నిర్వహించారు ఆ ప్రెస్మీట్ ద్వారా వారి మేనిఫెస్టోను భవిష్యత్తు కార్యాచరణలను అలాగే ఒకరిని ఒకరు విమర్శించుకోవడం చేశారు, ఇదే సమయంలో ప్రకాష్ రాజు గారిని ఆయన లోపల ఉన్న లోపాలను బయట పెట్టే ప్రయత్నం చేశారు విష్ణు అదే రీతిగా ఆయనకు సపోర్ట్ గా మోహన్ బాబు గారు ఉండి నిప్పుకు ఆజ్యం పోసిన పని చేశారు. దీంతో ఇరుపక్షాల మాట తీరులో విపరీతమైన విమర్శ చేసుకోవడం ప్రారంభమైంది.

మా ఎలక్షన్ లో జరుగుతున్న పరిణామాలు సాధారణ ఎలక్షన్ కంటే ఎక్కువ ఉత్కంఠ దారితీశాయి ఆ సమయంలో చాలా మంది ప్రేక్షకులు తమ అభిమాన సీరియల్ క్రికెట్ మ్యాచ్లను పక్కన పెట్టి మరి ఎలక్షన్ పరిణామాలను పర్యవేక్షిస్తూ వచ్చారు.

ఎలక్షన్ సమయంలో విష్ణు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్యానల్ సభ్యుడు నటుడు నరేష్ తో లేట్ దెం నో అంకుల్ అన్న డైలాగ్ ను మరియు ఒక టీవీ చానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ ఉండగా ప్రకాష్ రాజ్ కు టంగుటూరి గురించి తెలుసా అన్న డైలాగ్ ను మార్చి దీపావళి సందర్భంగా టెలికాస్ట్ అయిన తగ్గేదేలే కార్యక్రమంలో అచ్చం అవే డైలాగులను దించేసి కామెడీ పండించాడు హైపర్ ఆది, ఇక ఈ డైలాగ్ లను విమర్శనా కోణంలో పరిగణించిన అభిమానులు హైపర్ ఆది కి స్టేజ్ పైనే ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.

క్షమాపణలు కోరమని వార్నింగ్ ఇయ్యగ నిరాకరించిన ఆది పై షో షూటింగ్ జరుగుతున్న స్టేజ్ పైనే ఆది పై విరుచుకుపడి బాదేశారు. మరియు ఆగ్రహంతో అక్కడికి వచ్చిన అభిమానులు సెట్ పైనున్న సామాగ్రిని కూడా ధ్వంసం చేశారు. చివరకు ప్రవర్తన మార్చుకో అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్లిపోయారు. అయితే ఆదికి ఇలాంటివి లేని కొత్త కాదని వార్నింగ్ లకు భయపడి కామెడీ చేయడం మానుకోండి అన్నట్టు ప్రవర్తిస్తుంటారు.

ఇక ప్రస్తుతం ఈ షో లో ఆది విష్ణు పై స్వెటర్ వేస్తూ వాడిన డైలాగులు కలిగిన ఎపిసోడ్ ను యూట్యూబ్ నుండి మల్లెమాల డిలీట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *