ఓవర్సీస్ కింగ్ అతనేనా..? అత్యథిక వసూళ్లు కలిగియున్న హీరో ఎవరు!

తెలుగు సినిమా చరిత్ర లో 100 కోట్ల రూపాయ లు కలెక్ట్ చేసే సినిమా లు ఇప్పుడు చాలానే వస్తున్నాయి ,దానికి చాల కారణాలు ఉన్నాయి .తెలుగు రాష్ట్ర ల తో పాటు మిగతా బాషా ల లో సినిమా రిలీజ్ కావడం ,సినిమా బడ్జెట్ తో సంబంధం లేకుండా క్వాలిటీ తో సినిమా తీయడం ,అన్నిటికి మించి హీరో కి ఉన్న క్రేజ్ దృష్ట్యా మన తెలుగు సినిమా స్థాయి అమాంతం గ పెరిగిపోయింది.మన ఇండియా […]

Continue Reading

సన్నగయ్యేందుకు జీవితాన్నే త్యజించారు..

సినిమాల్లో అవకాశాలు రావాలంటే అందంగా కనిపించాలి. కొందరికి అవకాశాలు వచ్చినా అందంగా లేవన్న కారణంతో పక్కనబెడుతుంటారు. ఇలా పక్కనబెట్టే సమయం రాకముందే కొందరు నటులు అలర్టయ్యారు. అందంలో భాగమైన లావు నుంచి తప్పించుకునేందుకు రకరకాల మార్గాలు ఎంచుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు సన్నగా కనిపించేందుకు సర్జరీలు చేయించుకొని అందంగా ఉండేందుకు ట్రై చేశారు. అయితే కొందరు అలా చేసిన వారిలో సైడ్ ఎఫెక్ట్ వచ్చి మరణించిన వారూ ఉన్నారు. వారెవరో చూద్దాం.. ఆర్తీ అగర్వాల్ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో […]

Continue Reading

శోభన్ బాబు లైఫ్ లో ఎంత సంపాదించాడో తెలిస్తే నోరెళ్లబెడుతారు..

తెలుగు చిత్ర సీమలో శోభన్ బాబు అంటే ఎవరు తెలియని వారుండరు. అందగాడు.. అందంగా నటించేవాడే కాదు.. అందరికీ ఆప్యాయతను పంచిన హీరో అని చెబుతుంటారు. ఆ కాలంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తరువాత శోభన్ బాబుకే ఎక్కువగా క్రేజీ ఉండేంది. ఒక దశలో ఆయకు బాయ్స్ ఫ్యాన్స్ కంటే లేడీ ఫాలోయింగ్ ఎక్కవగా ఉండేదంటే ఆశ్చర్యం కాదు. అందుకే ఆయన చివరి వరకు హీరోగానే నటించి సినిమాల నుంచి తప్పుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని నటుల్లో అత్యధికంగా […]

Continue Reading

పవన్ కల్యాణ్ డబ్బింగ్ ఎలా చెబుతున్నాడో చూశారా..? షాకవుతారు..

మూడేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్ అభిమానులకు త్వరలో సినిమా పండుగ జరగనుంది. పవన్ నటించిన ‘వకీల్ సాబ్’ వచ్చే నెల 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాకు అందిస్తున్న చిత్రం యూనిట్ తాజాగా మరో న్యూస్ తో ఫ్యాన్స్లో జోష్ పెంచింది. పవన్ డబ్బింగ్ చెబుతున్న కొన్ని ఫొటోలు నెట్లో దర్శనమివ్వడంతో అవి వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ లో విజయం సాధించిన ‘పింక్’ సినిమాను తెలుగులో […]

Continue Reading

మాస్క్ పెట్టుకొమ్మంటే జుట్టు పట్టుకొని లాగింది: వైరల్ అవుతున్న వీడియో

దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక కోటి 15 లక్షలకు కేసులు చేరాయి. ఆ మధ్య వ్యాక్సినేషన్ ప్రారంభ కాగానే కేసులు తగ్గుముఖం పడ్డాయని అందరూ అనుకున్నారు. దీంతో కొందరు జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోయారు. మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో 60 శాతానికి పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇక్కడి అధికారులు మాస్క్ పెట్టుకోకుటే రూ.200 ఫైన్ వేస్తున్నారు. కొన్ని చోట్ల లాక్డౌన్ కూడా ప్రకటించారు. ఈ […]

Continue Reading

నడవలేని స్థితికి సుధాకర్ మారడానికి కారణాలు ఏమిటి..?

సినిమాల్లో అవకాశాలు ఉన్నంతసేపు చాలా ఎక్సైట్ మెంట్ గా ఉంటుంది. అయితే అవకాశాలు తగ్గిన తరువాత వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. మెగాస్టార్ చిరంజీవికి స్నేహితుడైన సుధాకర్ కామెడీకి నవ్వలేని వారుండరు. ఆయన చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. అంతేకాకుండా తమిళంలో స్టార్ హీరోగా అయన ఎన్నో సినిమాలు చేశారు. అయితే రాను రాను సుధాకర్ పరిస్థితి దీనంగా తయారైంది. సుధాకర్ స్నేహితుడైన చిరంజీవి ఇంకా హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఆయన మాత్రం మరొకరి సాయంతో నడుస్తున్నాడు. […]

Continue Reading

ఇంకా పిల్లలు కావాలని నా భార్యను అడిగా: వేరే అమ్మాయిని చూసుకొమ్మంది..

టాలీవుడ్ నటుట్లో ఒకరైన మంచు విష్ణు యాక్షన్ ప్రత్యేకంగా ఉంటుంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొడుకైనా బ్యాక్ రౌండ్ ను పట్టించుకోకుండా సొంత ఇమేజ్ తో సినిమా చేసేందుకే ప్రాధాన్యత ఇస్తాడు విష్ణు. ఆయన నటించిన ‘ఢీ’ సినిమా మినహా కెరీర్ లో స్టార్ డమ్ అనిపించే సినిమాలు లేవు. అయినా ఆయన హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు తీసుస్తున్నాడు. అయితే ఆయన నటించిన ‘మోసగాళ్లు’ త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన […]

Continue Reading

ఈ వయసులో పెళ్లి చేసుకున్నవారు అధిక ప్రయోజనాలు పొందుతారు..

మానవుని జీవితంలో పెళ్లి చాలా ఇంపార్టెంట్. ప్రత్యేక అవసరాలకు కొందరిని మినహాయించితే మిగతావారందరు పెళ్లి చేసుకుంటేనే జీవితాన్ని హాయిగా గడుపుతారనని పలు అధ్యాయనాలు తెలుపుతున్నాయి. అయితే ‘ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులోనే చెయ్యాలి’ అన్నట్లుగా సరైన ఏజ్ లో వివాహం చేసుకుంటనే అన్నిరకాలుగా ఉపయోగం ఉంటుందని కొందరు వైద్య శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పిల్లా పాపలతో సుఖంగా జీవించాలనుకునే వారు ప్రత్యేక మైన వయసులో పెళ్లి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.. ‘లైఫ్ […]

Continue Reading

దయచేసి నన్ను ఆదుకోండి: ప్రముఖ నటుడి ఆవేదన

సినిమాల్లో నటించినంతా కాలం బాగానే కనిపించిన కొందరు నటులు ఆ తరువాత వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఐరెన్ లెగ్ శాస్త్రి, మనోరమ లాంటి వారు సినిమాల్లో ప్రముఖంగా కనిపించినా చివరి రోజుల్లో మాత్రం ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారి చనిపోయారు. తాజాగా తెలుగు, తమిళ సినిమాల్లో ప్రముఖంగా ఓ వెలుగు వెలిగిన నటుడు పొన్నంబల్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. సినిమాల్లో ఉన్నంతకాలం స్టార్ హీరోల పక్కన నటించిన ఈయన ప్రస్తుతం ఆసుపత్రిలో దీనావస్థలో ఉన్నాడు. […]

Continue Reading