బిగ్ బాస్ ఫినాలే కు బాలీవుడ్ తారలు
స్టార్ మా లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంటి సభ్యులలో అందరూ ఎల్మినెటయి అయిదు గురు మాత్రమే మిగిలారు. గత ఆదివారం కాజల్ ఎలమినేషన్ తో బిగ్ బాస్ షో చివరి వారం లోకి అడుగు పెట్టింది. వచ్చే ఆదివారం బిగ్ బాస్ సీజన్ 5 చివరి ఎపిసోడ్ లో విజేత ఎవరో బిగ్ బాస్ ప్రక్తించ బోతారు. ఇక ఆ రోజు ఎపిసోడ్ […]
Continue Reading