వామ్మో… సాయి పల్లవి సంపాదన ఈ రేంజ్ లో ఉందా…?

సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే ఆ పాత్రను ఎంత సమర్ధవంతంగా చేయొచ్చో ఈ మధ్య కాలంలో సాయి పల్లవి ప్రూవ్ చేసినట్టు మరో హీరోయిన్ చేయలేదు అనే మాట వాస్తవం. ఇతర హీరోయిన్ ల మాదిరిగా స్కిన్ షో చేయకపోయినా ఓవర్ మేకప్ లేకపోయినా సరే ఈ హీరోయిన్ మాత్రం ఫాన్స్ ని తన నటనతో డాన్స్ తో చాలా బాగా ఆకట్టుకుంటుంది అనే మాట వాస్తవం. ఆమెకు సినిమాలో ఇస్తున్న పాత్ర హీరోని కూడా […]

Continue Reading

ఈ అమ్మాయి తెలుగాబ్బాయిలకు అంత బాగా నచ్చేసిందా…?

కరోనా ఎప్పుడైతే మన జీవితాల్లో అడుగుపెట్టిందో అక్కడి నుంచి కూడా పరిస్థితి వేగంగా మారిపోయింది. ఈ క్రమంలో మన జీవితాల్లో ఎన్నో మార్పులు కూడా వచ్చాయి. ప్రధానంగా సినిమాల విషయంలో మనం ఎన్నో మార్పులు చూసాం. ఒకప్పుడు థియేటర్ కి వెళ్లి సినిమా చూసిన మనం… ఇప్పుడు కేవలం ఓటీటీ లో మాత్రమే సినిమాలు వెబ్ సీరీస్ లు చూస్తూ ఇంట్లోనే వినోదం పొందుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వెబ్ సీరీస్ బాగా […]

Continue Reading

అందాలు చూపిస్తా చూడండి అంటున్న ఈశా రెబ్బా…!

తెలుగులో తెలుగు హీరోయిన్ లను అసలు పట్టించుకోరు అనడానికి ఈశా రెబ్బ ఉదాహరణ. విజయశాంతి తర్వాత మన తెలుగులో వచ్చిన హీరోయిన్ లను మన తెలుగు వాళ్ళు ఆరాధించలేదు, ఆదరించలేదు. దర్శక నిర్మాతలు కేరళ, కన్నడ అంటూ అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఈశా రెబ్బా కాస్త ఎక్కువగా నష్టపోయింది. సినిమాల్లో అప్పుడప్పుడు కనపడినా సరే చిన్న చిన్న పాత్రలకే పరిమితం అవుతుంది. నటన పరంగా చాలా మంది హీరోయిన్ ల కంటే ఆమె చాలా […]

Continue Reading

అర్జున్ రెడ్డి లో ఆ హీరోయిన్ సాడ్ స్టొరీ… సినిమాలకు ఎందుకు దూరమైంది…?

టాలీవుడ్ లో కొన్ని కొన్ని సినిమాలు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సరే వాటి రేంజ్ వేరు… అందులో అర్జున్ రెడ్డి సినిమా ఒకటి. సినిమా విషయంలో ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా సరే సినిమాను సినిమా మాదిరిగా చూసిన వాళ్లకు ఆ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అసభ్యం అంటూ అమ్మమ్మ మాటలు చెప్పే వాళ్లకు ఇబ్బందిగానే ఉంటుంది. దుప్పటి ముసుగు వేసుకుని ఫోన్ హిస్టరీ డిలీట్ చేసే వాళ్ళు చాలా మంది ఆ సినిమా అసభ్యంగా […]

Continue Reading

భయపెట్టిన ‘ఆర్జీవీ దెయ్యం’..: మూవీ రివ్యూ

దెయ్యాలు సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ కు మంచి పట్టుంటుంది. ఆయన తీసిన దెయ్యం సినిమా మంచి విజయం సాధించింది. అప్పటి నుంచి రకరకాల కథలతో ఇలాంటి సినిమాలు తీశారు. తాజాగా ‘ఆర్జీవీ దెయ్యం’ పేరుతో మరోసినిమా తీశాడు. వాస్తవానికి ఈ సినిమాల ఆరేళ్ల కిందటే ప్రారంభమైంది. ముందుగా దీనికి ‘పట్టపగలు’ అనే పేరును డిసైడ్ చేశారు. అయితే పలు కారణాల వల్ల ‘ఆర్టీవీ దెయ్యం’ గా నామకరణం చేశారు. ప్రముఖ నటుడు రాజశేఖర్ నటించిన […]

Continue Reading

‘ఎవరు మీలో కోటీశ్వరుడు’కు ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ చూస్తే దిమ్మదిరుగుద్ది..

సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అంటే చిచ్చరపిడుగులా అనుకుంటారు. ఆవేశంతో కూడిన దూసుకుపోయే డైలాగ్ లతో పంచ్ లు వేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోతుంది. ఒకప్పుడు ఎన్టీఆర్ కేవలం వెండితెరపై మాత్రమే సందడి చేశారు. కానీ ఇటీవల ఆయన టీవీ షోల్లో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. తాజాగా ఆయన జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ ప్రొగ్రాంలో హోస్ట్ గా చేయబోతున్నాడు. అయితే ఆయన ఈ కార్యక్రమానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడోనన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం […]

Continue Reading