avinash

వామ్మో.! మరీ ఇంత దారుణమా.? లేడీ గెటప్పులో శ్రుతి మించిన ముక్కు అవినాష్..

Movie News

 ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ ఎంటర్టైన్మెంట్ షోలకు డిమాండ్ ఎలా పెరిగింది అనేది మనం రోజు చూస్తూనే ఉన్నాం. అయితే జబర్దస్త్ మరియు ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి రెగ్యులర్ షోలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు పండులకు వచ్చే స్పెషల్ షోలు బాగానే ఆకట్టుకున్నాయి. ఇక దాంతో నిర్వాహకులు మంచి ఐడియాస్ తో జీ తెలుగు మరియు స్టార్ మాలో కొత్త ప్రోగ్రాంలు తీసుకొచ్చారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఆ మధ్య చేసిన హంగామా అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా ఇక ఇప్పుడు పరివార్ చాంపియన్ షిప్ అనే ఫ్రెష్ ప్రోగ్రాంతో మళ్ళీ శ్రీముఖి మరియు సుమ తెలుగు ప్రయక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో స్టార్ మాలో పనిచేసే అందరూ సీరియల్ స్టార్స్ పాల్గొంటున్నారు.

అయితే స్టార్ మా నిర్వాహకులు ఇప్పుడు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఎవరితో సాధ్యం అంటే అవినాష్ మాత్రమే అనే భ్రమలోనే ఉంటున్నారు. అందుకే కామెడీ స్టార్స్ బాధ్యతను మన జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్‌కు అప్పగించారు. అలా ఈ కొత్త షో పరివార్ చాంపియన్ షిప్ బాధ్యతలను కూడా అవినాష్   భుజాల మీదే పెట్టినట్లు కనిపిస్తుంది. అయితే ఇటీవలే విడుదలైన ఈ షో యొక్క లేటెస్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలలో హల్చల్ చేస్తోంది.ఈ ప్రోమో వీడియోలో ఆల్ రౌండర్‌గా అవినాష్ కనిపిస్తాడు. అయితే అంతా సరిగ్గానే ఉంది అని అనిపించినప్పటికి కూడా లేడీ గెటప్పులో ఎంట్రీ ఇచ్చున ముక్కు అవినాష్ వేసిన కుప్పిగంతులు మరియు అతను చేసిన చేష్టలు మాత్రం చూసే వారికి వికారంగా అనిపిస్తున్నాయి.

ఎవరు ఉన్నారు అనేది లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు అలా మీద మీద పడిపోవడం, చీరను ఎత్తుతూ అసభ్యంగా ప్రవర్తించడం మరియు క్యాట్ వాక్‌ను కూడా భ్రష్టు పట్టించడం ఇలా ఆ వీడియోలో ఎన్నెన్నో ఘోరాలు ఉన్నాయి. అయితే ఈ ఎపిసోడ్లో ముక్కు అవినాష్ చేసిందే గోరం రా నయన అనుకుంటే ఆ షోలో పాల్గొన్న సీరియల్ హీరోస్ మరియు హీరోయిన్లు అతడిని ఫాల్లో అవ్వడం మరింత ఘోరంగా తయారయ్యింది. ఇదేమైతేనే మొత్తానికి పరివార్ చాంపియన్ షిప్‌ అనే ఈ ఎంటర్టైన్మెంట్ షో బుల్లితెర కు సంబంధించిన స్టార్స్ అందరిని ఒకే చోటకు వచ్చేలా చేసింది. ఈ ఆదివారం జరగబోయే సందడి అస్సలు మముకుగా ఉండేలా కనిపించట్లేదు.

అరే ఏంట్రా ఈ దరిద్రం.? శేఖర్ మాస్టర్ కూడానా

ఎక్కువగా వంగకు..!’ అనసూయ పరువు తీసిన సుమ

సాయి పల్లవి చెల్లెలు ఎలా ఉందో చూసారా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *