balakrishana-wife

హీరో బాలకృష్ణ భార్య పెళ్లికి ముందే కొన్ని కోట్లకు అధికారి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.

News

ఇండస్ట్రీ లో పరిచయం అవసరం లేని పేరు బాలకృష్ణ , తెలుగు సినిమాల్లో మాస్ సినిమాలు ఒక లిస్ట్ చేసినట్టయితే 10 లో 6 సినిమాలు బాలకృష్ణ వే ఉంటాయి. గత 40 యేండ్లు అలుపెరుగని విక్రమార్కుడి లా ఏ తరం హీరో లకి ఆ తరం లో పోటీ పడుతు నటిస్తు ఉన్నారు . ప్రస్తుతం బాలకృష్ణ సమ కాలం లోని హీరోలు ఎప్పుడో ఒక సారి వెండి తెర పై కనిపిస్తూ ఉంటే బాలయ్య మాత్రం సంవత్సరానికి రెండో మూడో హిట్లు కొట్టేస్తు ఉంటాడు.
తాతమ్మ కళ తో ప్రారంభమైన ఆయన సినిమా ప్రస్థానం నేటికీ బుల్లెట్ లా దూసుకెళ్తుంది.

ఆయన చేసే సినిమాలు గత 40 ఏండ్లుగా ప్రముఖ హీరోలతో పోటీ పడి చేసినట్టుగా ఉంటాయి. ఆయన ఎంత మందికి పోటీగా ఉన్న అందర్నీ ఆప్యాయంగా కల్పుకునే మనస్తత్వం బాల కృష్ణది.

balakrishana-wife

ఇక బాలకృష్ణ గారు మన మాజీ ముఖ్య మంత్రి మరియు గొప్ప పేరున్న సినిమా స్టార్ N T.R గారి కుమారుడు అని మనకు తెలుసు. ఇంతటి గొప్ప వ్యక్తి తన కుమారుడికి ఎలాంటి భార్యను తెచాడో తెల్సుకుంటుంటే ఆశ్చర్యం కలుగుతుంది.

1982 లో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ రామదాసు మోటార్స్ ట్రాన్స్ పోర్ట్ అధినేత దేవరపల్లి సుబ్బారావు గారి అమ్మాయి వసుందర దేవి గారిని వివాహ చేసుకున్నారు బాలకృష్ణ గారు, ఆమె పెళ్లి నాటికే కొన్ని వందల కోట్లకు అధిపతి. ఆమె తన భర్త అన్న భర్త కుటుంబం అన్న బాధ్యత గా వ్యవహరిస్తుంది.

బాలకృష్ణ గారు తాన కుటుంబ మరియు వ్యక్తిగత విషయాలను ఎన్నడూ ఎక్కడ కూడా పంచుకోలేదు, బాలయ్య తన కుటుంబం తో కంటే ఇండస్ట్రీ లోనే ఎక్కువ సమయం గడిపే వాడు. అందుకే కుటుంబ బజ్యత మొత్తం వసుందర గారు మోస్తూ ఉన్నారు. వసుందర గారి సహకారంతో బాలయ్య తన కెరియర్ పై దృష్టి పెట్ట గలిగారు అందుకే 4 దశకాలు కాబోతున్న ఇంక నటిస్తూనే ఉన్నారు. నిజంగా వసుందర గారు బాలకృష్ణ గారి అదృష్ట దేవత అని చెప్పా వచ్చు.

ఇక వసుందర గారికి పెళ్లికి ముందు బలకృష తో జరిగిన ఒక సందర్భం తీపి గుర్తు ఉందట. బాలకృష్ణ గారితో పెళ్లి ఫిక్స్ అయ్యాక రామ్ రహీమ్ షూటింగ్ స్పాట్ కి తన అమ్మగరితో వెళ్లిన వసుందర కి షూటింగ్ లో భాగంగా బాలకృష్ణ గారు సైకిల్ తొక్కుతూ కనిపించారు అది చూసిన వసుందర తల్లి అయ్యోపాపం ఇదేంటి ఎన్టీయార్ గారి అబ్బాయి రిక్షా తొక్కడం ఎంటి అని బాధపడ్డారట. ఈ విషయం గుర్తు వచ్చినప్పుడల్లా వసుందర నవ్వుకుంటారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *