బిగ్ బాస్ సీజన్ 5 ఏడవ వారం లో ఉండగా బిగ్ బాస్ పోటీదారులకు బంగారు కోటిపెట్ట పెట్టే గుడ్డు టాస్క్ ఇచ్చాడు,
ఈ ఆటలలో భగం గా యెల్లో కాలర్ స్పెషల్ గుడ్డును కూడా ఉంచాడు , ఆ గుడ్డు ఎవరి వద్ద ఉంటే వారు 5 గుడ్లు తాము ఎంచుకున్న పోటీ దరుని నుండి పొందుకోవచ్చు , ఈ క్రమంలో లో విశ్వ యెల్లో గుడ్డు సంపాదించగా కాజల్ ను ప్రత్యర్థిగా ఎంచుకొని పోటీ పడ్డాడు , ఈ పోటీ ప్రకారం వొంటి పైన ఒక్తి పైన ఒకటి దుస్తులు వేసుకోవాలి అలా వెస్కున్నవారికే గుడ్లు లభిస్తాయి అని అన్నారు. దీంతో తమకు సంబందించిన బట్టలు అండర్ వేర్ ల తో సహా వెస్కున్ని పోటీ పడ్డారు.
ఈ సమయంలో లో సన్ని కాజల్ కు సపోర్ట్ చేస్తు కనిపించాడు కాజల్ ను సపోర్ట్ చేయటం కోసం వాష్ రూమ్ ఏరియా లో ఉన్న లాండ్రీ బట్టలను టెస్కొని వచ్చాడు వాటిలో అన్ని అండర్ వేర్ లే ఉన్నాయి. ఇవిగో కాజల్ నీకోసం అండర్ వేర్ లు తెచ్చా అనగా ప్రియాంక పక్కున నవ్వింది. అప్పుడు అని మాస్టర్ ఎవరి డ్రాయర్లు అవి అని అగుగాగ అనేకెం తెలుసు అన్నాడు సన్ని అంతలో ఆ డ్రాయర్ నాదే అంటూ లాగేసుకుని సిగ్గు పడుతు లోపలికి వెళ్ళింది. ఆ సీన్ లో నవ్వని వారుండరు. ఇక చివరగా 106 బట్టలు ధరించిన విశ్వ 79 బట్టలు ధరించిన కాజల్ పైన గెలిచి ఐదు గుడ్లు సొంతం చేసుకున్నాడు. ఇక విశ్వ బట్టలు విప్పుతుండగా ఒంటి పైన డ్రాయేర్ తప్ప ఎం మిగల లేదు అంతలో ప్రియ అదికూడా విపెయ్ అంటూ తెగ ఆశ పడింది.
ఇక మళ్లీ గుడ్లు పట్టుకునే సమయం లో అనియాస్టర్ గుడ్డు పట్టుకొగ సిరి మెల్లిగా ఆ గుడ్డును కజేసింది, ఆ గుడ్డు తిరిగి ఇచ్చే మని ఎంత ప్రయత్నించినా సిరి ఇవ్వలేదు దాంతో అని మాస్టర్ ఆమె పై కోపడింది.
ఇక ఈ టాస్క్ జరుగతు ఉండగా జస్వంత్ కి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు , ఈ టాక్స్ లో భాగం గా ఎవరైనా 3 పోటీదారులు గుడ్లు పగల గొట్టాలి లేదా దొంగిలించాలి . అల చేయనటైతే జస్వంత్ కెప్టెన్ పోటీ నుండి తప్పుకోవాలి. ఈ టాస్క్ లో సహాయపడటానికి ఎవరినైనా ఎంచుకోమని బిగ్ బాస్ చెప్పగా జస్వంత్ సిరి సహాయం కోరాడు. సిరి మొదట షణ్ముక్ వద్దకు వెళ్ళి గుడ్లు ఇచేయ మనగ మరో మాట చెప్ప కుండ ఇచ్చేశాడు, ఆ తర్వాత ప్రియాంక ను అడగ ప్రియాంక ఇచ్చేసింది చివరగా ప్రియ వద్ద నుండి అదే మాదిరిగా తిస్కున్నరు ఇక వీరు గుడ్లు ఇచేశక మళ్ళీ గుడ్లు కలెక్ట్ చేయకూడదు అని బగ్ బాస్ జస్వంత్ కు చెప్పగా ఆ ముగ్గురిని గుడ్లు సంపాదించకుండా వారిని ప్రతిగటించడానికి ఎంతో కష్ట పడ్డాడు.
ఇక అందరు పడుకున్నాక సన్ని మిగితా సభ్యుల గుడ్లు నొక్కేయడం ప్రారంభించాడు ఇది చూసిన ప్రియ సిరి కి చెప్పింది.
ఇక సన్ని మిగితా వారి గుడ్లు దొంగ తనం చేస్తూ ఉండగా ప్రియ సన్ని గుడ్లు దొంగిల్లటనికి వెళ్ళింది ఇది పసిగట్టిన సన్ని ప్రియను తోసి ప్రొటెక్షన్ అని అరిచాడు దాంతో ప్రియ ఫిజికల్ గా టచ్ చేయొద్దు చేస్తే బాగుండదు అని సన్ని పై పుల కుండి ఎత్తింది. దీంతో సన్ని నేను నిన్ను తక్కలేదు నా గుడ్లను కాపాడుకుంటున్నాను అని అన్న వినకుండా ప్రియ రెచ్చి పోయింది దాంతో సన్ని మంచిగా మాట్లాడు నోరు పారేసుకోకు అని హెచ్చరించాడు.
మీదికి వస్తే చెంప పగలగొడత అని అనడంతో.. ఇంకోసారి అల అంటే మర్యాద ఉండదు అని ప్రియ పైకి దూసుకెళ్ళాడు. ప్రియ కూడా తగ్గకుండా రెట్టింపు వేగంతో సన్ని పైకి వెళ్తూ దమ్ముంటే కొట్టు అంటూ రెచ్చిపోయింది.
తర్వాత సన్నీని నేను ఏమి అనలేదు అని దొంగ ఏడ్పులు ఏడ్చింది. మరునాడు ఉదయం వరకు ప్రియ ఇదే రీతిగా ఏడుస్తూ ఉంది. ఇక సన్ని లేని సమయం లో సన్ని బుట్ట తీసి పడేసింది దాంతో సిరి జస్వంత్ సన్ని గుడ్లు తీసుకున్నారు. తిరిగి ఇచెయ్ మని సన్ని బతిమలి కోగ సిరి గుడ్లు ఇవ్వక చెండలంగా ఆడింది. ఇక జస్వంత్ ను అడగ్గా ఇవి నా గుడ్లు నువు కాజేసావు అంటూ ఒకరిని ఒకరు దుషించుకున్నరు.
చివరగా ఈ ఎపిసోడ్ లో ప్రియ దారుణమైన ప్రవర్తన చూశాము తన ఈ ప్రవర్తన ప్రేక్షకులకు చండాలం గా అనిపించింది. ఇక ఈమె ప్రవార్తన ఎలిమినేషన్ ప్రక్రియలో తనను ఎక్కడి వరకు తిస్కెళ్తుందో వేచి చూడాలి.