bigg-boss-5-telugu-fight

బిగ్ బాస్ హౌసులో గొడవలు కారణం ఇదే

News

సెప్టెంబర్ 5 ఆదివారం సాయంత్రం చల్లటి క్లైమేట్ లో హాట్ హాట్ షో గా తెలుగు ప్రేక్షక ప్రపంచాన్ని అలరించింది. ఈ సారి పోటీదారులలో చాలా మందిని సాధారణ ప్రేక్షకులు గుర్తు పట్టలేక పోవచ్చు.

షో స్టార్ట్ అయింది నాగార్జున గారు సూపర్ లుక్స్ అండ్ పెర్ఫార్మెన్స్ తో అదర గొట్టారు ఆ తర్వాత కొంత సేపటికి ఒక్కోకరిగా కంటెస్టెంట్ లను పిలవటం మొదలు పెట్టారు అందరుకూడ తమ పెర్ఫార్మెన్స్ తో సందరిచేసి ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటి అనుభవం ఎలా ఉండ బోతుంది అని వారు భావిస్తున్నారు అలాగే గేమ్ లో గెలవ టానికి ప్రతి వారు తమ తమ వద్ద ఏదో ఒక స్ట్రాటజీ ఉన్నట్టు హింట్ ఇచ్చి బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటర్ అయ్యారు

అందరూ కంటెస్టెంట్స్ బిగ్బాస్ ఇంట్లోకి వెళ్లాక షో ముగిసింది కానీ షో తర్వాత ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ప్రోమో ద్వారా బిగ్ బాస్ ఇచ్చాడు

పోటీదారులు అందరు కూడా తాము హౌస్ లోకి వెళ్ళిన మొదటి రోజే ఒకరి ప్రవర్తన పట్ల మరొకరు అసహనం గా ఉన్నట్టు కనిపించింది. బిగ్ బాస్ సాధారణంగా ప్రతి సోమవారం రోజు నామినేషన్ ప్రక్రియ అంటూ నిర్వహిస్తాడు. ప్రతి సీజన్లో కంటెస్టెంట్స్ ఎవరు కూడా ఎవర్ని నామినేట్ చేయాలని స్పష్టత లేకుండా వ్యవహరించేవారు. కానీ ఈసారి మాత్రం ఒకరి పట్ల ఒకరు ద్వేషంతో నామినేట్ చేసుకున్నట్టు కనిపించింది దీని ద్వారా మొదటి రోజు నుండే ఒకరంటే ఒకరికి నెగిటివ్ ఆలోచన కలిగింది అని ప్రజలకు అర్థమైంది.

bigg-boss-5-telugu-updates

అయితే ఈ సారి ప్రతి సంవత్సరం లాగా కమెడియన్ లేనందుకు నామినేషన్ ద్వారా హీటెక్కిన పరిస్థితిని కూల్ చేయడానికి ఎవరు లేనట్టు గా అనిపించింది కమెడియన్ లేకపోయినా రోబో లాంటి సరదాగా ఉండే వ్యక్తి కూడా పరిస్థితిని కంట్రోల్ చేయాల్సింది పోయి తాను కూడా రవి పైన విర్చుకు పడ్డాడు.

ఈ మితిమీరిన అసహనం వల్ల ప్రేక్షకులలో కూడా కొంత ఇంపాక్ట్ వెళ్లిందని అంచనా వేయొచ్చు మరియు ఇదే పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పోటీదారులు బిగ్ బాస్ తమకు ఇచ్చే టాస్క్ లను సరిగా నిర్వహించ నట్టైతే ముందు హోస్ట్ అయినట్వంటి నాగార్జున ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించి ఆ తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తాడు అనే అంచనా కూడా ఉంది.

అయితే హౌస్ లో నామినేషన్ సమయం లో కొంత మంది అవ్తల వ్యక్తులను రెచ్చ గొట్టే ల మాట్లాడిన అవ్తాల వ్యక్తులు సహనం తో ఇచ్చిన సమాధానం వారికి ప్రేక్షకుల నుండి మంచి ఒపీనియన్ ఏర్పడింది.

వీరిలో పైకి ఎల నాడ్చుకున్న ఎవరి స్తాటర్జీ వారికి ఉంటుంది. మనం మాత్రం పోటీ దరుని ఆట తీరును బట్టి ఓటేస్తు అరహత కలిగిన వ్యక్తిని గెల్పిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *