Bigg boss 5 Vote

Bigg Boss 5 Telugu Online Vote : బిగ్ బాస్ తెలుగు 5 ఓటు ఈ విధముగా ఓటింగ్ వేయాలి

News

Bigg Boss 5 Telugu Vote : బిగ్ బాస్ తెలుగు 5 ఓటు   : స్టార్ మా బిగ్ బాస్ 5 తెలుగు మరియు ఎండెమోల్‌షైన్ ఇండియా కి, తెలుగు సీజన్ 4 ఒక అద్భుతమైన విజయాన్ని ఇచ్చింది . కోవిడ్ తర్వాత బిగ్ బాస్ తెలుగు 2021 తదుపరి సీజన్‌తో వారు తిరిగి రాబోతున్నారు సెప్టెంబర్ 5 ఆదివారం న బిగ్ బాస్ సీజన్ 5  . ఈ సీజన్‌లో దర్శకత్వం, గాయకుడు, టీవీ యాంకర్ మరియు ఇంటర్నెట్ ప్రముఖుల వంటి విభిన్న నేపథ్యాల నుండి 16 మంది పాల్గొంటారు.

అయితే పూర్తిగా 100 రోజులు జరుగ బోయే ఈ రియాలిటీ షో లో వారు బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించిన మొదటి రోజే ఎలిమినేషన్ కొరకు నామినేషన్ చేస్కోవాలి.

ఇక్కడ నామినేట్  అయిన వ్యక్తిని కాపాడే బాధ్యత  పూర్తిగా ప్రజలదే గనుక.

బిగ్ బాస్ తెలుగు 5 ఓటు

Bigg boss 5 Vote

ప్రజలు తమ అభిమాన కంటెస్టెంట్ బిగ్ బాస్ విజేత కావాలంటే బిగ్ బాస్ పోల్స్‌లో తమ బలమైన ఉనికిని ప్రదర్శించాలి.

దీని కొరకు బిగ్గ్ బాస్ వారు అధికారికంగ నియమించిన ఓటింగ్ ప్రక్రియను ఫాలో అవ్వాలి.

ఓటింగ్ ప్రక్రియ అనేది 2 పద్దతుల ద్వార మనకు అందుబాటులో ఉంది.

1. Hotstar App – హాట్ స్టార్ యాప్ ద్వార
2. Phone Numbers – టీవీ లో స్క్రోల్ ఆయె ఫోన్ నెంబర్ ద్వార ఓటింగ్ అనేది చేయ వచ్చు

Bigg Boss 5 Telugu Vote

1. ముందుగ ప్లే స్టోర్ నుండి హాట్‌స్టార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి. మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ద్వార లాగిన్ అవ్వాలి. బిగ్ బాస్ తెలుగు 5 ల్యాండింగ్ పేజీకి వెళ్లండి.

తెలుగు బిగ్ బాస్ పేజీ కనిపిస్తుంది మరియు బ్యానర్ కింద “ఓటు” బటన్ ఉంటుంది.

మీరు ఓటు బటన్ క్లిక్ చేసిన తర్వాత మీరు నామినేటెడ్ పోటీదారులను చూడవచ్చు. అక్కడ మీఋ ఎఅ వక్తిని అయితే నామినేషన్ ప్రక్రియ నుండి కాపాడాలని అనుకుంటున్నారో వారికి అక్కడ ఓటు వెయ వచ్చు. మీకు 50 ఓటులు వేసే అవకాశం ఉంటుంది. ఆ 50 ఓటు లను ఒకే కంటెస్టెంట్ పైనే కాకుండా మీకు నచ్చిన కంటెస్టెంట్ లకు పంచవచ్చు.

2. మిస్డ్ కాల్ నంబర్ల ద్వారా ఈ  విధముగా  ఓటు వేయండి. మీకు ఇష్టమైన పోటీదారులకు ఓటు వేయడానికి బిగ్ బాస్ తెలుగు ఎవిక్షన్ మిస్డ్ కాల్ నంబర్లు టీవీ స్క్రీన్ పైన షో జర్గుతున్నపుడు లేదా స్టార్ మా లో ఇతర సమయం లో నామినేట్ అయిన కంటెస్టెంట్ ల పేర్లు మరియు వారికీ ఓటు వేయడానికి మొబైల్ నంబర్స్ టీవీ స్క్రీన్ పైన చూప బడతాయి
అలా తెలుపబడిన నంబర్‌కు కాల్ చేయండి మరియు మీరు ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతారు.

ఇది ఒక ఓటుగా పరిగణించబడుతుంది. ఒక మొబైల్ ఫోన్ నంబర్‌తో మీరు వారంలో పది మిస్డ్ కాల్ చేయవచ్చు.

బిగ్ బాస్ తెలుగు 5 ఓటింగ్ ఫోన్ నెంబర్ 

S NOపార్టిసిపెంటు పేరుఫోన్ నెంబర్
1సిరి హన్మంత్ కి ఓటు వేయండి
2వి జే సన్నీకి ఓటు వేయండి
3లహరి సహారి కి ఓటు వేయండి
4శ్రీరామ చంద్రుడికి ఓటు వేయండి
5అనీ మాస్టర్‌కు ఓటు వేయండి
6లోబోకు ఓటు వేయండి
7ప్రియకు ఓటు వేయండి
8జశ్వంత్ (జెస్సీ) కి ఓటు వేయండి
9ప్రియాంక సింగ్ కు ఓటు వేయండి
10షణ్ముఖ్ జస్వంత్‌ కు ఓటు వేయండి
11హమీదా కి ఓటు వేయండి
12నటరాజ్ మాస్టర్‌ కు ఓటు వేయండి
13సరయు కి ఓటు వేయండి
14విశ్వ కు ఓటు వేయండి
15ఉమా దేవి కి ఓటు వేయండి
16మానస్ కు ఓటు వేయండి
17కాజల్ కి ఓటు వేయండి
18శ్వేతా వర్మకు ఓటు వేయండి
19రవికి ఓటు వేయండి

ఇవి మాత్రమే బిగ్గ్ బాస్ వారి ద్వార అధికారికంగా నిర్వహించ బడుతున్న ఓటింగ్ విదానాలు. అయితే ఇంటర్నెట్ లో కొన్ని ఫేక్ వెబ్ సైట్ లు కూడా మీరు చూస్తారు వాటిలో మీరు ఓటు వేసినటైతే ఎలాంటి ఉపయోగం ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *