సమంతాకు నాకు ఉన్న రిలేషన్ గురించి నాగచైతన్యకు ముందే తెలుసు అంటున్న ప్రితమ్

News

సమంత నాగ చైతన్య విడాకుల తర్వాత తమపై వస్తున్న పుకార్ల సెగ భారత దేశం మోతానికి తగిలింది. ఇప్పటి వరకు వస్తున్న పుకార్లే నిజం అని ప్రజలు నమ్మెస్తున్నరు, కారణం ఏంటంటే గతం లో నాగ చైతన్య సమంత విడాకులు తొలుత పుకార్లు గానే వచ్చి నిజమయ్యాయి అదే రీతిగా ఇప్పుడు వచ్చే పుకార్లు కూడా నిజమే అని అనుకుంటున్నారు ప్రేక్షకులు.
సమంత నాగ చైతన్య విడాకుల పుకార్లు రాగులుతున్నప్పుడు అటు సమంత గాని ఇట్లు నాగ చైతన్య గాని సరైన క్లారిటీ ఇవ్వలేదు తద్వారా ఆ పుకార్లు బలం పుంజుకున్నాయి.

ఇప్పుడు కూడా పుకార్లు విసృతంగా గా వ్యాపిస్తూ ఉన్నాయి ముఖ్యం గా సమంతను ఫోకస్ చేస్తూ పుకార్లు వస్తున్నాయి వీటి పై సమంత ఎన్నో సార్లు స్పందించి రూమర్స్ కి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు అయితే సమంత పైన వస్తున్న రూమర్స్ కి నాగ చైతన్య ఎలాంటి స్పందన ఇవ్వటం లేదు తద్వారా ఆయన మౌనంగా ఉండటం గ్నమించి సమంతాది నిజంగా ఏదో తప్పు ఉండే ఉంటుంది, నాలుగేళ్లు కలిసి ఉన్న నాగ చైతన్యకు సమంత ఎలాంటిదో తెలియ కుండా ఉంటుందా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రితమ్ జుక్లార్ కూడా ప్రస్తావించాడు, నాకు సమంతాకు ఎలాంటి సంబంధం ఉందొ నాగ చైతన్యకి తెలుసు అన్ని ప్రారంభించి , మా ఇద్దరి ఫోటో ఒకటి ఆన్లైన్ లో పెట్టీ మా పైన అల్లుతున్న కథలు అవాస్తవం అన్నారు ,మా పైన వస్తున్న ఈ రూమర్స్ వల్ల కొంత మంది అభిమానులు నా కెరియర్ నాశనం చేస్తాం అని. నేన్ను బైటికి వస్తె చంపేస్తాం అని బెదిరిస్తున్నారని అని అన్నారు .

అలాగే నేను ఎప్పుడూ మీరు అనుకునే కోణం లో సమంతను చూడలేదు, ఆమె నాకు ఎల్లపుడూ సిస్టర్ గానే ఉంటుంది అన్నాడు, అయతే మరి సమంత నీ పుట్టిన రోజున ఐ లవ్ యూ అని ఎందుకు పోస్ట్ పెట్టింది అని ప్రశ్నించినప్పుడు మన ఇంట్లో మన అమ్మకో చెల్లికో చెప్తాము దాన్ని కూడా తప్పు అంటారా ఆ విధంగానే సమంతను నేను అక్కగా భావిస్తాను అని అన్నాడు,

preetham jukalker Samantha
preetham jukalker Samantha

నాగచైతన్యకు నాకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉంది సమంతాకు నాకు ఎలాంటి రిలేషన్ ఉందో కూడా నాగచైతన్య కు తెలుసు అయినప్పటికీ ఈ విషయంలో నాగచైతన్య స్పందించట్లేదు, ఆయన స్పందన తోనే ఈ పుకార్లకు అడ్డుకట్ట వేయొచ్చు అని ఆయన అన్నారు. నాగచైతన్య యొక్క స్పందన వల్ల రూమర్స్ తో తీవ్రమైన ఒత్తిడికి లోనైన సమంతాకు ఉపశమనం ఉంటుందన్నారు.

చివరగా మాట్లాడుతూ మీరెవరు స్పందించకున్నా ఈ కష్టకాలంలో నేను ఖచ్చితంగా సమంతకు సపోర్ట్ గా ఉంటానని ప్రీతం చెప్పాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *