సంవత్సరం వయసున్న చిన్నారికి హార్ట్ సర్జరీ చేయించి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో సోను సూద్..మరోసారి తన గొప్పతనం చాటుకున్నాడు…
పేషెంట్ ఎవరైనా ఏ ప్రాంతపు వారైనా సహాయం అని అడిగినప్పుడు లేదు అనకుండా తక్షణమే సహాయం అందిస్తాడు అంటూ భారత దేశం మొత్తంలో ప్రతి వ్యక్తి కి ఒక నమ్మకాన్ని కలిగించాడు మన సోను సూద్. నిజమే ఇంతటి అతి భయంకరమైన పరిస్థితుల్లో హాస్పిటల్స్ లో సరైన వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే ఏ దేశం లో అయిన ప్రజలు సహాయం చేయమని ఆ దేశ ప్రధానిని గాని లేదా ప్రెసిడెంట్ ని గాని […]
Continue Reading