Manas priyanka : బిగ్ బాస్ వీరిదరికే ఆ టాస్క్ ఎందుకు ఇచ్చాడు
బిగ్ బాస్ సీజన్ 5 66 వ రోజుకు చేరుకోగా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించాడు బిగ్ బాస్. తెల్లవారగానే బిగ్ బాస్ గార్డెన్ ఏరియా లో ఒక కేకనుంచి దాని వద్ద . కేక్ ని తినే అర్హత ఎవరికి ఉంది అని బోర్డు పెట్టాడు. ఇక ఈ విషయంలో ఆ రోజంతా కూడా చర్చ జరిగింది. అందరి మనసులో కేక తింటే దాని తర్వాత వచ్చే పర్యవసానాలు ఏంటి అని తికమకలో పడినప్పటికీ […]
Continue Reading