Bigg Boss 5: షణ్ముఖ్ ఏమైనా అంటే తట్టుకోలేక పోతున్న సిరి… కోప్పడ్డా ప్రేమించిన నేనే అన్నట్టు ప్రవర్తిస్తున్న సిరి.
బిగ్ బాస్ ఎనిమిదో వారపు క్యాప్టెన్ కొరకు పోటీదారులు టాస్క్ ను కొనసాగిస్తూ ఉండగా . బిగ్ బాస్ పెట్టిన పోటీలో గెలిచిన వారు మినహా మిగతా వారందరూ గార్డెన్ ఏరియా లో చాపలు వేసుకుని పడుకున్నారు. చాపలు వేసుకుని పడుకున్న వారిలో ఉన్న సన్నీ బిగ్ బాస్ నువ్వు ఇంత కఠినాత్ముడు అంటూ మండిపడ్డాడు. దీంతో కాజల్ స్పందిస్తూ ఏ పరిస్థితిలోనైనా నెగ్గుకురావాలి అని నేర్పించడానికి బిగ్ బాస్ ఈ టాస్క్ ఇచ్చారని అన్నారు. ఇక […]
Continue Reading