గత 28 ఏళ్లుగా బాధను అనుభవిస్తున్న జై భీమ్ రియల్ లైఫ్ సిన్న తల్లికి, సంతోషకరమైన వార్త తెలియజేసిన రాఘవ లారెన్స్
2021లో విడుదలైన బెస్ట్ చిత్రంగా జై భీమ్ సినిమా రికార్డులను బద్దలు కొడుతుంది, ఈ సంవత్సరం విడుదలైన సినిమాలలో అత్యధికంగా 9.8 రేటింగ్ తో భారతదేశంలో నంబర్వన్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో ఏ దర్శకుడు సాహసం చేయనటువంటి కులము మతము అనే కాన్సెప్ట్ పైన ఈ సినిమాను తెరకెక్కించాడు, సాధారణంగా ఈ రకం సినిమా తియ్యాలంటే సామాజికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తోంది, వీటన్నిటినీ బేఖాతరు చేసి విజయవంతంగా సినిమాను తీయగలిగాడు దర్శకుడు జ్ఞానవేల్, ఈ […]
Continue Reading