కేథరీన్ థెరీసా .. ఈవిడ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు, కేథరీన్ ట్రెసా అలెగ్జాండర్ ఈవిడ పూర్తి పేరు, జననం 10 సెప్టెంబర్ 1996లో దుబాయ్ లో జన్మించింది. కేథరిన్ నటి మాత్రమే కాదు మోడల్ కూడా . కేథరిన్ తన కెరీర్‌ను మొదట తమిళ మరియు తెలుగు చిత్రసీమలో మొదలుపెట్టారు, మరియు కొన్ని మలయాళం మరియు కన్నడ చిత్రాలలో కూడా పనిచేసింది . తను ఎడిసన్ అవార్డులను గెలుచుకుంది మరియు నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఆఫ్ సౌత్‌కు నామినేట్ చేయబడింది .
‘ చమ్మక్ చల్లో అనే ‘ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ .. ఇద్దరమ్మాయిలతో సినిమా ద్వారా మంచి పేరును సంపాదించుకుంది . పైసా , రుద్రమదేవి , సరైనోడు , గౌతమ్ నంద మొదలైన చిత్రాల్లో నటించిన కేథరీన్. నటిగా తన టాలెంట్ ఎంటో ప్రేక్షకుల ముందు ఫ్రూవ్ చేసుకుంది .
కానీ ఎందుకో ఈవిడ స్టార్ హీరోయిన్ ఎదగలేకపోయింది, సెంకండ్ హీరోయిన్ గానే మిగిలిపోయింద. తమిళ, తెలుగు , కన్నడ , మలయాళం చిత్రాల్లోనూ నటించిన ఈ బ్యూటీ .. వెండితెరపై ఎప్పుడూ ఓవర్ ఎక్స్పోజింగ్ లాంటి సీన్స్ చేయలేదు . కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో మాత్రం అందాలు ఆరబోస్తూ కుర్రకారులకు పిచ్చెక్కిస్తోంది.
తాజాగా వైట్ టాప్ ఇంకా జీన్స్ లో కేథరిన్ మతిపోగోట్టేలా హాట్ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియా లో ఆ ఫొటోస్ ను అప్లోడ్ చేసింది . ఈ రేంజ్లో షో చేస్తే కుర్రాళ్లు ఊరుకుంటారా? ఆవిడ ఫోటోలపై రకరకాలు గా కామెంట్స్ చేస్తూన్నారు. అయితే కొందరు పొసితివె గా రియాక్ట్ అయితే ఇంకొందరు మాత్రం నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు . ఇప్పుడు కేథరిన్ గారి లేటెస్ట్ షూట్ ఫొటోస్ మాత్రం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
ఇక తన అప్కమింగ్ మూవీ భళా తందనానా, చైతన్య దంతులూరి గారు దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇది. ఈ సినిమాలో శ్రీ విష్ణు, కేథరీనా ట్రెసా మరియు KGF ఫేమ్ గరుడ రామచంద్ర రాజు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్‌లో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు.