Chiranjeevi

చివరగా చిరంజీవి ఎంట్రీ తో మా ఎలక్షన్స్ పై ఆశలు వదులుకుంటున్న మోహన్ బాబు.

News

ప్రస్తుతం సినిమా పరిశ్రమలో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి కొరకు పోటాపోటీగా సాగుతున్న ఎలక్షన్లలో మెగా ఫ్యామిలీ మద్దతుతో మా అసోసియేషన్ ఎలక్షన్ ఉత్కంఠగా మారింది. ఎంతలా అంటే ఈ ఓట్లతో సంబంధం లేని ప్రజలు కూడా తర్వాత ఏం జరగబోతుందో అని ఎదురు చూసే అంతగా హై వోల్టేజ్ క్రియేట్ చేసింది.

మరికొద్ది రోజుల్లో జరగబోయే ఈ ఎలక్షన్ల గురించి మౌనంగా ఉన్న మెగా బ్రదర్స్ ఇద్దరు స్పందిస్తూ, తమ సపోర్ట్ 100 కీ 100 % ప్రకాష్ గారికి ఉంటుందని తెలియ చేశారు.మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఇచిందంటే ఆ వ్యక్తి కాశ్చితం గా గెలిచిన దాఖలాలు కూడా ఉన్నాయి.

గతంలో ఎన్నడూ లేనివిధంగా, పోటీదారులు విష్ణు మరియు ప్రకాష్ గారు ఒకరిపైన ఒకరు దుషించుకుంటూ యుద్ధాన్ని తలపించేలా ఉన్నారు. ఆ మాటల యుద్ధం ద్వారా విష్ణు ప్రకాష్ రాజ్ ను దించేస్తు తనకు సపోర్ట్ ఇవ్వండి అంటూ కొంతమంది ముఖ్య నటుల మద్దతు కొరకు వారి ఇంటికి వెళ్తున్నారు.

Chiranjeevi

మంచు విష్ణు మాట్లాడే తీరును చూస్తుంటే ఈసారి విజయం కచ్చితంగా తనను వారిస్తుంది అని అనుకున్నారు , కానీ ఇంతకాలం మౌనంగా ఉండి సడన్ గా మెగా బ్రదర్స్ అందరూ ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ ఇవ్వబోతున్డగా పూర్తి సిన్ అంతా రివర్స్ అయ్యింది. ఒక మీటింగ్లో మాట్లాడుతూ సినిమా వారి మధ్యా అంతర్గతంగా జరిగే విషయాలను బయట పెట్టే గుణం నరేష్ ఉందని ప్రతి విషయాన్ని ప్రెస్ మీట్ ల ద్వారా పబ్లిక్ లో వేస్తాడని నరేష్ పైన సెటైర్లు వేశాడు.

ప్రారంభంలో మంచు విష్ణు ప్యానల్ కు సపోర్ట్ గా ఉందామనుకున్నా నాగబాబును చిరంజీవి గారు చెప్పడంతో ప్రకాష్ రాజు ను సపోర్ట్ చేస్తున్నట్టు నాగబాబు తెలియజేశారు. ఈ రకంగా ప్రకాష్ రాజు కు చిరంజీవి గారి మద్దతు ఉందని నాగబాబు తెలియజేశారు. మెగా ఫ్యామిలీ లోని వారందరూ ప్రకాష్ రాజు విజయం కొరకు కష్టపడతాం అని తెలియజేశారు.
ప్రకాష్ రాజ్ వెనుక చిరంజీవి విష్ణు వెనకా మోహన్బాబు ఉండటంతో మా ఎలక్షన్ చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు లాగా అనిపిస్తుందని అని ప్రజలు భావిస్తున్నారు. అయితే ఇది వరకు మెగా ఫ్యామిలీ ఎవరికైతే సపోర్ట్ చేసారో వారు ఖచ్చితంగా గెలిచారని ఈసారి కూడా నాగబాబు గారి ఎంట్రీతో బలమైన పోటి ఉండబోతుందని ఊహించి విష్ణు ప్యానల్ వారు ప్రజలు ఆకట్టుకునేందుకు తీవ్రంగా కష్ట పడే అవకాశం ఉంది గనుక ఈ రెండు రోజుల్లో ప్యానెల్ వారు తీసుకోబోయే నిర్ణయాలు ఆసక్తి గా ఉండబోతాయని కొందరు ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *