chiranjeevi-satire-on-natyam-movie-heroine

డబ్బుంటే ఇలాంటి సినిమాలు తీస్తావా అని హీరోయిన్ పై సెటైర్ వేసిన చిరంజీవి

Movie News

టాలీవుడ్‌లో నిస్సందేహంగా మెగాస్టార్ చిరంజీవి చాలా మందికి స్ఫూర్తిదాయకం. మరియు చాలామంది టాలీవుడ్‌లో తమ కెరీర్‌ను కొనసాగించడానికి ప్రధాన కారణం.

తాజాగా విడుదలైన నాట్యం సినీమా బృందం చిరంజీవి గారిని కలిసికొని సినిమా విజయవంతం అవడం కొరకు చిరంజీవిగారి ఆశీర్వాదం తీసుకోన్నారు. ఆ తర్వాత చిరంజీవి గారు సినిమా దర్శకుడు మరియు లీడ్ యాక్టర్ రేవంత్ , మరియు సినిమా నిర్మాత సంధ్య రాజ్ ను ఇంటర్వ్యూ చేశాడు.

ప్రారంభంలో చిరంజీవిగారు సంధ్యా రాజును ధనికుల బిడ్డవు ఇలాంటి సినిమా ఎందుకు తీశావు నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి నువ్వు మాత్రమే సినిమాలో కనిపించి ఫేమస్ అవ్వాలి అనుకున్నావా అందుకే క్లాసికల్ డాన్స్ తో ముడిపడి ఉన్న సినిమా చేసావా అని అడిగాడు. అందుకు సంధ్యారాగం చిరంజీవి గారికి తమను సపోర్ట్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్తూ మీరు సినిమా చూస్తేనే మహాభాగ్యం అనుకున్నాము కానీ ఇప్పుడు డైరెక్ట్ గా మీ ద్వారా మా సినిమా ప్రమోట్ చేయబడుతుంది అంటే ఇది నిజంగా మా అదృష్టం అని ఆయన అన్నారు.

chiranjeevi-satire-on-natyam-movie-heroine

తర్వాత చిరంజీవి గారి ప్రశ్నకు సమాధానమిస్తూ నేను నిజంగానే గొప్పింటి బిడ్డను కానీ నాకంటూ ప్రజల నుండి ఒక గుర్తింపు , ఆదరణ మరియు ప్రేమను పొందు కోవాలనే ఆశ నా చిన్నతనం నుండి ఉండేదని , నా చిన్నతనంలో నేను నాట్యం నేర్చుకున్నప్పుడు అప్పుడపుడు గొప్పవారు గొప్ప నాట్య కళాకారులు వచ్చినప్పుడు వాళ్ళ శిష్యులుగా మేము వారిని ఎంతో గౌరవించే వాళ్ళము ఆదరించే వాళ్ళను.

నాకు కూడా అలాంటి ఆదరణ ప్రేమ కావాలి అనిపించింది. అయితే ఆ ఆదరణ డబ్బు పెట్టి కొనలేనంత గొప్పది కనుక కష్టపడి ఆ అభిమానాన్ని పొందుకోవలనుకున్నాను. అందుకే నేను నా మొదటి సినిమా డాన్స్ తో ముడిపడి ఉండేది గా చేశాను అన్నారు. అలాగే మీరు సినీ పరిశ్రమలో సూర్యుని లాంటి వారు తెలుగు నటుడు ఎక్కడున్నా మీ నుండి స్ఫూర్తి దొరుకుతుంది . అలాంటిది మీరు మమ్మల్ని ఆశీర్వదించి గొప్ప చేస్తున్నందుకు కృతజ్ఞతలు అని అన్నారు సంధ్య రాజు.

గతంలో, లెజెండ్ నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, రామ్ చరణ్ నాట్యం మూవీకి తమ మద్దతును అందించారు.ఇప్పుడు చిరంజీవి గారు కూడా అందించే సరికి సినిమా పై బారి అచనలు ఉన్నాయి. ఇక నాట్యం సినిమా చూడటానికి మెగాస్టార్ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రం 22 అక్టోబర్ 2021 న విడుదలవుతోంది

Leave a Reply

Your email address will not be published.