deepthi sunaina shanmukh

దీప్తి సూనైన తన ఫోన్లో షణ్ముక్ పేరును ఆ పేరుతో ఎందుకు సేవ్ చేసుకుందో తెలుసా.

Trending

తెలుగు ప్రేక్షకులకు దీప్తి సునైన గురించి కొత్త గా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒక సాధారణ వ్యక్తిగా టిక్ టాక్ లు చేసుకునే తను గొప్ప గుర్తింపు సంపాదించుకుంది ఎంతలా అంటే ప్రక్యతి షో బిగ్ బాస్ షో లో పోతిదరు రలిగా ఎంపిక అయ్యేంతల మంచి ఆదరణ పొందుకుంది.

ఇక తన బిగ్ బాస్ ఇంటి ప్రయాణంలో ఒక నొక సందర్భం లో ప్రస్తుత బిగ్ బాస్ 5 పోటీదారుడు షణ్ముఖ్ పైన తన ఫీలింగ్ పలుమార్లు బైట పెట్టింది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ఉన్న షణ్ముఖ కూడా దీప్తి సునైనా తన గర్ల్ ఫ్రెండ్ అని ఒప్పేసుకున్నాడు. దిండు పైన రాసుకున్న పేర్ల గురించి, తను వేయించుకున్న టాటూ ల గురించి కూడా కొన్ని విషయాలు బిగ్ బాస్ ఇంటి సభ్యుల తో పంచుకున్నారు. దీప్తి సునైనా మరియు షణ్ముఖ్ ఇద్దరు బిగ్ బాస్ షో ద్వారా తమ పరస్పర ప్రేమను ప్రేక్షకులకు తెలియజేశారు.

deepthi sunaina shanmukh

ఇక ప్రేక్షకులు కూడా వీరు గతంలో చేసిన డాన్స్ వీడియోలలో డబ్ స్మాష్ లో వారి ఫీలింగ్ ఎంత లోతుగా ఉందో పరీక్షించి తెలుసుకున్నారు.

మరియు బిగ్ బాస్ వేదికగా తమ ప్రేమను వెల్లడించిన వీరు బయట ప్రపంచంలో ఎన్నడూ కూడా తాము ప్రేమలో ఉన్నట్లు చెప్పలేదు. అయితే తాజాగా ఒక సందర్భంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న దీప్తి సునైనా తన అభిమానులతో ముచ్చట్లు పెట్టడానికి కోషన్ అండ్ ఆన్సర్స్ సెషన్ పెట్టింది.

దీంట్లో భాగంగ అందరూ ఆమెను షణ్ముఖ కు సంబంధించిన ప్రశ్నలే అడిగాను. కొంతమంది అయితే వారిద్దరి మధ్య ఉన్న పర్సనల్ విషయాలను కూడా అడిగారు. ఇంకొకరు షణ్ముఖ పేరును నీ ఫోన్ లో ఏమని సేవ్ చేసుకున్నావు అని అడిగారు. దాంతో దీప్తి సునైనా తను షణ్ముక్ తో చేసిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షార్ట్ ఒకటి షేర్ చేసింది. దాంట్లో షణ్ముఖ పేరు ఒక డ్రగ్ పేరుతో సేవ్ అయినట్టు కనిపించింది. అంటే పరోక్షంగా దీప్తి కి షణ్ముఖ అంటే ఒక వ్యసనము లాగా అలవాటు అయ్యాడని దీప్తి ఇన్ డైరెక్ట్ గా చెప్పింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *