Varshini: సినిమా ఛాన్స్ కోసం వెళ్తే బెడ్రూంలోకి లకెళ్ళడు.

Movie News

తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు చూసే వారికి యాంకర్ వర్షిణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తమిళనాట పుట్టి హైదరాబాద్లో స్థిరపడి ఎన్నో ఇబ్బందులను ఎదురుకుని ఈరోజు అందరూ గుర్తించే మంచి స్థాయికి ఎదిగింది.

వర్షిణి గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 5 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించి మంచి పోటీని కనుపరిచి ఎంతో మంది అభిమానాన్ని కూడా బెట్టుకుంది. వర్షిణి బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించిన తర్వాత తన గురించి తెలియని వారికి కూడా పరిచయం అయింది. వర్షిణి బిగ్ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీ వల్ల తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో యాంకర్ గా చేయటానికి అవకాశాలు వెతుకుతూ వచ్చాయి. 

బిగ్ బాస్ ఇంటి నుండి వచ్చాక ఈటీవీలో డీ జోడీ ప్రోగ్రాంలో హైపర్ ఆదితో కలిసి ఒక టీంకు లీడర్ గా వ్యవహరించారు కానీ అమే ఢీ సీజన్ చివర్వరకు చేయలేదు మధ్యలోనే ఆపేసింది. ఆ తర్వాత కొంత కాలానికి మా టీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో లో కనిపించారు అక్కడ కూడా ఎన్నో రోజులు పనిచేయలేదు అర్ధంతరంగా షో నుండి నిష్క్రమించింది. ఆమె నిష్క్రమించిన ప్రతిసారీ నిర్మాతలకు ఆమెకు పరస్పర విభేదాలు వచ్చాయనే పుకార్లు పుట్టుకు వచ్చాయి. కానీ వర్షిణి మాత్రం విటిపైన స్పందించకుండా మౌనంగానే ఉండి ఈ అనుమానాలకు ఆజ్యం పోసింది.

వర్షిణి కేవలం టీవీ ప్రోగ్రాంలు మాత్రమే గాక కొన్ని సినిమాల్లో కూడా కనిపించింది కానీ గుర్తించేంత పాత్ర ఇంతవరకు ఆమెకు దక్కలేదు.

అటు బుల్లి తెర ఇటు వెండి తెర పై సందడి చేస్తున్న వర్షిణి తాజాగా జరగిన ఒక ఇంటర్వ్యూ లో తన కెరియర్ ప్రారంభం లో ఎలాంటి ఇబ్బందులు పద్దరోని కొన్ని ఆసక్తి కలిగించే విషయాలు తెలియజేసింది.

 

వర్షిణి తన జీవితంలో ఎన్నడూ సినీ పరిశ్రమలోకి రావాలని అనుకోలేదట. మోడలింగ్ చేస్తూ మోడలింగ్ లోనే  ఉండి పోవలనుకుందట అయితే మోడలింగ్ చేస్తున్న సమయంలో ఒకటి వెంట ఒకటి తన కెరియర్ కి బ్రేక్ ఇచ్చే ఆఫర్లు తనను వెతుకుతూ వచ్చాయట. వాటికి నో చెప్పలేక పరిశ్రమలోకి అడుగు పెటిందట వర్షిణి. ఇక ఇండస్ట్రీకి వచ్చాక అక్కడ కష్టం ఎలాంటిదో తెలిసింది అని అంటూ తన కెరియర్ ప్రారంభంలో సినిమా అవకాశాల కొరకు వెళ్ళిన తనకు జరిగిన అవమానం గురించి చెప్పుకొచ్చింది. 

 

ఒక ప్రముఖ డైరెక్టర్ సినిమా అవకాశం ఇప్పిస్త అని అగ్రిమెంట్ సైన్ చేయటానికి ఇంటికి రమ్మని పిలిచాడు తీర ఇంటికి వెళ్ళాక అసభ్యకరంగా మాట్లాడుతూ బెడ్ పైకి లకెళ్ళబోయాడు అని చెప్పింది.

ఆ సమయంలో డైరెక్టర్ నుండి తప్పించుకోటనికి కోపం తో చంప పగల గొట్టి అక్కడి నుండి వచ్చేసిందట.  అన్ని క్లుప్తంగా చెప్పిన వర్షిణి తనని వేధించిన ఆ ప్రముఖ డైరెక్టర్ ఎవరో మాత్రం చెప్పలేదు.

Leave a Reply

Your email address will not be published.