heroine-rashi

ఇప్పుడు సీరియల్స్ లో సైలెంట్ గా కనిపించొచ్చు.. కానీ ఆమె ఫార్మ్ లో ఉన్నప్పటి ఈ గ్లామర్ ఫోటోలు చూస్తే అసలు మన రాశి గారేనా అంటారు..!

News Trending

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాగ్బాస్టర్ గా నిలిచింది రంగస్థలం అనే మూవీ. కమర్షియల్ గాను ఈ చిత్రం హీరో గా మంచి గుర్తింపును తీసుకొచ్చింది రామ్ చరణ్ కు, సౌత్ ఇండియా లో అన్ని భాషల్లో విడుదల ఐన ఏ సినిమా అన్ని ప్రాంతాల్లో ఉండే సినిమా అభిమానుల దగ్గర్నుండి చక్కటి రెస్పాన్స్ ను సాధించి గణ విజయాన్ని అందుకుంది.

అయితే ఈ సీనియా ద్వారా రామ్ చరణ్ కి ఎంతటి పేరు వచ్చిందో అనసూయ భరధ్వాజ్ కి కూడా అంతే పాపులారిటీ వచ్చింది. ఆమె జబర్దస్త్ షో ద్వారా చక్కటి గుర్తింపును సంపాదించడం మూలంగా ఆమె కు ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఇక ఈ సినిమా విడుదలైన తరువాత అనసూయ పేరు ఎక్కడికో వెళ్ళిపోయింది. రంగస్థలం మూవీ తర్వాత అనసూయకి వరుసగా సినిమాలో నటించే ఆఫర్లు వస్తూనే ఉన్నాయ్.

ఇప్పుడు ఆమె ఎన్నో సినిమాలకు సైన్ చేసింది కూడా. ఆమె తెలుగులోనే కాకుండా వేరే చిత్ర పరిశ్రమల నుండి కూడ అవకాశాలు వస్తున్నాయి. అనసూయ ఇప్పుడు ఇతర చిత్ర పరిశ్రమలలో కొన్ని సినిమాలకు సైన్ చేసింది. ఆమె ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తన గురించి అప్డేటెడ్ ఇస్తూనే ఉంటుంది. రంగస్థలం మూవీ లో నటించిన తర్వాత ఆమే ఆ సినిమాలో రంగమత్త గా మంచి పేరు సంపాదించడంతో అందరూ ఇప్పుడు ఆమెని రంగమ్మత్త గానే పిలుస్తున్నారు.

కానీ ఈ రచిత్రం లో మొదట్లో రంగమ్మత్త గా అనసూయ కంటే ముందు సీనియర్ నటి రాశిని అనుకున్నారు ఆ మూవీ డైరెక్టర్. ఈ పాత్రకు రాశి అయితే సరిగ్గా సెట్ అవుతుంది అని అనుకుని ఆమె ను సంప్రదించాడట. రాశి కి కూడా ఈ మూవీ స్టోరీ మరియు తన పాత్రా చాల బాగా నచ్చిందటా.

అయితే ఈ సినిమాలో కాస్త ఎక్సపోసింగ్ కూడా చెయ్యాలి అని డైరెక్టర్ అనడం తో అలంటి పాత్రలు తాను చేయను అంటూ రాశి ఆ మూవీ నుండి తప్పుకోవడంతో ఆ అవకాశం అనసూయ దక్కించుకున్నారు.లేదంటే మనం రంగస్థలం లో అనసూయకి బదులుగా రాశిని చూసేవాళ్ళం , అది కూడా రాశికి తన సినిమా కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ అయ్యుండేది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేశ్,నట సింహం బాలకృష్ణ,ఫామిలీ హీరో శ్రీకాంత్, జగపతిబాబు మరియు వన్డే నవీన్ వంటి ఎందరో స్టార్ హీరోల సరసన నటించింది రాశి, మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘నిజం’ మూవీలో విలన్ పాత్ర కూడా పోషించింది. తేజ దర్శకత్వం వహించిన ‘నిజం’ మూవీలో గోపీచంద్‌కి ప్రియురాలిగా నటించింది.

heroine-rashi

ఆ మూవీలో తాను నటించిన మొత్తం సీన్లను ఎడిటింగ్ లో తీసేశారని , స్టోరీ ఒకటి చెప్పి తనతో ఇంకొకటి యాక్ట్ చేయించారని ఆమె తర్వాత చాలా బాధ పడ్డారట.అయితే నిజం సినిమా ఇచ్చిన నెగెటివ్ ఇమేజ్ తో ఇక ఎక్సపోసింగ్ , గ్లామర్ పాత్రలు ప్పటికీ చేయకూడదని గట్టిగ ఫిక్స్ అయ్యారంట రాశి.

సో అందుకోసమే ఆమె రంగమ్మత్త పాత్రను చేయడానికి ఒప్పుకోలేదని అంటున్నారు టి టౌన్ సభ్యులు. అయితే రాశి తన సెకండ్ ఇన్నింగ్స్ ను వెండి తెరపై కాకుండా బుల్లి తెరపై ప్రారంభించ్చారు. కానీ ఆమె రంగమ్మత్త పాత్రా చేసుంటే ఆమె వెండితెరపైనే మంచి పేరు సంపాదించి సెకండ్ ఇన్నింగ్స్ వెండితెర పైనే ప్రారంభించేవారు అంటున్నారు సినీ విశ్లేషకుల. రాశి కుటుంబ సభ్యుల గురించి ఎవరికీ పెద్దగా తెలీదు.

అయితే రీసెంట్ గా ఇంటర్నెట్లో రాశి గారి కుటుంబ సభ్యుల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అవి చూస్తూ నెటిజన్లు సూపర్ ఫామిలీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *