దక్షిణ భారత సినిమా పరిశ్రమను ఒక ఊపు ఊపిన సంచలన నటి ఇలియానా డి క్రూజ్. పెద్ద పెద్ద హీరోలతో మంచి సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి యూత్ కి ఫేవరేట్ హీరోయిన్ గా మారింది ఆమె క్రేజ్ ఎల ఉండేది అంటే ఆమె అందని వర్ణిస్తూ తమిళ తెలుగు భాషల్లో పాటలు కూడా విడుదలయ్యాయి.
ముఖ్యం గ ఇలియానా లాంటి నడుము అనేది సినిమాల్లో కామన్ డైలాగ్ వినిపించేది ఆమె నడుముతో అంతలా కుర్రాల మతి పోగొట్టింది. అయితే సడెన్ గ ఈ గోవా బ్యూటీ దక్షిణ భారత సినిమాలకు దూరమయి బాలీవుడ్ సినీ రంగంలో ప్రవేశించింది.
అయితే హిందీ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. వెంట వెంట ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ కాకపోవడం తో ఫెయిల్యూర్ హీరోయిన్ గా ముద్ర పడిపోయింది ఇది తన వ్యక్తిగత జీవితం పైన బలమైన ప్రభావం చూపించింది.
ఇదే సమయంలో ఇలియానా ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ తో ప్రేమలో పడి ఎంతో కాలంగా డేటింగ్ చేసి విడిపోయింది. ఈ పరిణామాలు తనను మానసికంగా ఎంతో కలిచి వేసాయి ఎంతో కాలం పాటు డిప్రెషన్ లో ఉండి పోయింది. తిరిగి కోలుకున్న ఇలియానా వరుసగా సినీ ఇండస్ట్రీ పైన సంచలన వ్యాఖ్యలు చేస్తూ సినిమాలకు దూరంగా ఉంటుంది.
తాజాగా సినిమాలో అవకాశం రావాలంటే కశ్చితంగా కమిట్ అవ్వలని లేదంటే సినిమా అవకాశాల గురించి మరిచి పోవాలని సినీ ఇండస్ట్రీ పైన కామెంట్లు చేశారు. ఇదే అంశం గత మూడేళ్ల నుండి రైజ్ చేస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.

సినీ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ అంశం అంతులేకుండా కొనసాగుతోందని చాలా మంది అమ్మాయిలు ఈ కాస్టింగ్ కౌచ్ మాయలో పడి మోస పోతున్నారని. గొప్ప స్టార్లు గ మనం ఈ రోజు మాట్లాడుకుంటున్న అనేక మంది ఈ కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎప్పుడో ఒకసారి ఎదురు కున్నరు అని కాస్టింగ్ కౌచ్ అంశాల గురించి ఇలియానా వరుసగా తెర పైకి వస్తున్నారు.
క్యాస్టింగ్ కౌచ్ ఒక దరిద్రం అని ఇది ప్రతి రకమైనటువంటి పరిశ్రమలో ఉందని కొత్తగా ఎవరైనా ఒక అమ్మాయి ఇండస్ట్రీలోకి వెళ్తుంది అంటే ఖచ్చితంగా పెద్ద ప్రొడ్యూసర్ లకు పడక సుకం ఇవ్వాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇలియానా తనకు సినిమాలు లేక పోవడం వల్ల పబ్లిసిటీ కోసమే మాటి మాటికి సినీ ఇండస్ట్రీ గురించి ఏదో ఒక అంశం పైన రచ్చ చేస్తుందని సినీ ప్రముఖులు అంటున్నారు.