IPL Anchor Tamanna Wahi

సడన్ గ చర్చల్లోకి వచ్చిన అందమైన ఐపీఎల్ యాంకర్ తమన్నా వాహి ఎవరు.

Trending

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను అర్దరించే ప్రేక్షకులు లేకున్నా ప్రేక్షకులలో ఉత్సాహాన్ని నింపి ఆటలో నిమగ్నం చేసే యాంకర్ లు లేకున్నా ఆట అసంపూర్ణంగా ఉంటుంది. అందుకే ఐపీఎల్ లో ఆటగాడి నుండి ప్రేక్షకుడి వరకు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే ప్రతి ఒక్కరి అనుసంధానం చేసే ఏకైక వ్యక్తి యాంకర్ మాత్రమే. ఐపీఎల్ లో ఎంతో మంది యాంకర్లు ఉన్నారు వారిలో అందమైన లేడీ యాంకర్లు కూడా ఉన్నారు. చాలామందికి వారి పేరు తెలియకున్నా గొప్పగా అబిమనించేస్తు ఉంటారు.

అయితే ఐపీఎల్ లో ఎక్కువుగా మనం చూసే యాంకర్లు మాత్రం సంజన గణేశన్ ఈమె ఒక మోడల్ ఈమె 2012 – 2013 సంవత్సరాలలో అందమైన మోడల్ గ 3 అవార్డుల పొందుకున్నారు మరియు మరొక యాంకర్ షిబానీ దండేకర్ ఈమె మంచి గాయకురాలు మరియు అమెరికా టీవీ యాంకర్ వీరే గాక మయాంతి లాంగర్, అర్చనా విజయ్ లను చూస్తూ ఉంటాం .

IPL Anchor Tamanna Wahi

మరియు తాజాగా ఈ యాంకర్ల జాబితాలోకి 2020 లో జరిగిన ఐపీఎల్ తో తమన్న వాహి ప్రేక్షకులను అలరించే కొత్త యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. అబుదాబి లో పుట్టి పెరిగిన తమన్నా 2013 నుండి కడక్ ఎఫ్ఎం లో ఫుల్ టైం జాబ్ చేస్తూ ఉంది అలాగే తను హాబీ గా ఫ్యాషన్ బ్లాగింగ్ కూడా చేస్తుంది. తన బ్లాగింగ్ ప్రతిభకు 2016లో బెస్ట్ ఏషియన్ బ్లాగర్ అవార్డును సంపాదించుకుంది.

వాహిని తన బ్లాగ్ లలో ముఖ్యంగా లైఫ్ స్టైల్ విభాగాన్ని ఫోకస్ చేస్తూ ఉంటుంది. అదే రీతిగా ఫ్యాషన్ సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది. తాజాగా యూఏఈ కరోణ మహమ్మారిని ఎలా ఎదుర్కొంది అనే అంశం పైన ఒక పుస్తకాన్ని విడుదల చేసి రైటర్ గ మారింది.

ఈమెకు ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో 80 వేలకు పైగా ఫాలోవర్ లు ఉన్నారు. ఆ ఐడి ద్వారా తాను చేస్తున్న బిజినెస్ గురించి , ప్రయాణిస్తున్న ప్రదేశాల గురించి మరియు షాపింగ్ గురించిన విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది.

అయితే ఈ 30 ఏళ్ల బ్లాగర్ ఇటీవల తన చిరకాల మిత్రుడు మరియు బాయ్ ఫ్రెండ్ అయిన అనిల్ టాండన్ ని ఢిల్లీలో భారతీయ వివాహా సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. వాహీ తన పెళ్లికి కార్యక్రమం కి సంబంధించి సంగీత్ మరియు హల్ది కార్యక్రమాల్లో తన భర్తతో కలిసి జంటగా ఉన్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు వాళ్ళిద్దరు పసుపు బట్టలో చూడ ముచ్చటగా కనిపించారు. వాహి తన పెళ్ళిలో తేలని లేహెంగ దరించుకొన్న ఫోటో కూడా ఇంస్టాగ్రామ్ లో చూడవచ్చు. వాహి సడన్గా తెరమీదికి రావడంతో తో వాహి ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *