jabardasth comedian venky emotional on Stage : జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. దాదాపుగా రెండు తెలుగు ఈ షో గురించి తెలియదు అనే వారే ఉండరు. అయితే జబర్దస్త్ షో కు టీవీలలో ఎలాంటి రేటింగ్ వతుంటదో మనందరికీ తీసిన విషయమే , దాంతోపాటుగా ఈ షో కి యూట్యూబ్ లో కూడా అంతకు మించిన వ్యూస్ తో దూసుకుపోతుంది జబర్దస్త్ షో. రెండు ప్లాట్ఫార్మ్స్ లోను జబర్దస్త్ షో ఇరగదీస్తోంది.
అందుకోసమే ఈ షో లో జరిగే ప్రతి చిన్న ఇన్సిడెంట్ కూడా సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంటాయి.తాజా గా కూడా అలాంటి ఒక సంఘటనే జరిగింది. వచ్చి వారానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో వీడియోలో జబర్దస్త్ ఎపిసోడ్ లో వర్ష ఏడుస్తూ కనిపించింది. అయితే ఆ వీడియో అప్లోడ్ చేసిన కొన్ని నిమిషాలకే డిలీట్ చేశారు నిర్వాహకులు. అందులో వర్ష తాను జబర్దస్త్ లో యాక్ట్ చేయడం మానేస్తున్నట్లు చెప్తు ఏడిచింది. ఏమో కారణం చెప్పకుండానే ఆ వీడియోను యూట్యూబ్ నుండి తొలగించేసారు. తరువాత మల్లి కొద్దిసేపటికే ఇంకో ప్రోమో వీడియోను అప్లోడ్ చేశారు. అందులో లుడా ఇంకో ఎమోషనల్ సీన్ ను పెట్టారు.
వీడియో నవ్వులతో నింపేసి చివరిలో వెంకీ మంకీస్ టీం లీడర్ అయినా వెంకీ ఎమోషనల్ అయిపోయి ఏడుస్తున్న సీన్ ను పెట్టి అందరిని షాక్ అయ్యేలా చేశారు. దాంతో ఇప్పుడు జనాలు అసలు ఏమై ఉంటుందబ్బా అని ఆ ఫుల్ ఎపిసోడ్ ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 12 వ తారీకున రాబోయే ఈ ఎపిసోడ్ లో వెంకీ మంకీస్ టీం లీడర్ అయినా వెంకీ ఏడుస్తున్నట్లు చూపించారు. ఏమైంది ఏడుస్తునవ్ అని జడ్జెస్ అడిగినప్పట్టికి ఇంకెక్కువ ఏడ్చేశాడు.
ఎంతో కస్టపడి స్కిట్ మొత్తం తాను ప్లాన్ చేసి చేస్తే నా టీం మెంబెర్స్ ను మెచ్చుకుంటున్నారు. అంటూ ఏడుస్తున్నప్పుడు, జడ్జెస్ వాళ్ళు కూడా బాగానే చేశారు కదా మరీ అని అన్నారు. అందుకు వెంకీ ఓకే అని లోపలి వెళ్లి ఇంకెక్కువ ఏడ్చేశాడు.అయితే అప్పుడు ఇంకో టీం లీడర్ వచ్చి వెంకీని ఓదార్చే ప్రయత్నం చేసాడు కానీ వెంకీ అస్సలు కంట్రోల్ అవ్వకుండా ఏడుస్తూనే ఉండిపోయాడు.
అయితే ఇది స్కిట్ లో భాగంగా చేశారా లేక నిజంగానే జరిగిందా అనేది తెలుసుకోవాలాంటి మరో 3 రోజులు ఎదురుచూడక తప్పదు. అయితే కొంత మంది నెటిజన్లు మాత్రం ఇలాంటి ప్రోమోలను ఉపయోగించుకొని ఇప్పటివరకు జబర్దస్త్ నిర్వాహకులు వారి టిఆర్పి రేటింగ్స్ ను పెంచుకున్నారు. కాబట్టి వచ్చే వారం రాబోయే ఎపిసోడ్ కూడా అలాంటిదే అని వారు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జబర్దస్త్ ఫహిమా : వామ్మో.! వెరియషన్స్ లో గెటప్ శ్రీనునే మర్పించేసిందిగా.