jabardasth-fight

కెమెరాలు ఉన్న లెక్క చేయకుండా బయంకరం గా తిట్టుకున్నా జబర్దస్త్ లేడీస్

News

టాలెంట్ ఎవడి అబ్బ సొత్తు కాదు అన్నటు గా ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిలు తమ టాలెంట్ తో వైరల్ అవ్వడం చూశాము వైరల్ గా మారినటువంటి వారిని ఆదరించడానికి ఎదో ఒక సమస్త ముందుకు రావటం కూడా చూసాం ఆ కోవలో ఎంతో మందిని మనం జబర్దాస్ట్ లాంటి ఫుల్ షో లో చూసాము గతంతో పోలిస్తే కొరాన నేపద్యం లో ఎంతో మంది టాలెంట్ ని బయట పెట్టడం మరియు వారిని గుర్తించి జబర్దస్త్ షో ఆతిద్యం ఇచ్చి గుర్తింపు ఇచ్చింది

బుల్లితెర రకరకాల వ్యక్తులను ప్రోత్సహించడం తో టాలెంట్ ఉన్న చాలా మంది వెలుగులోకి వచ్చారు . తెలుగు అమ్మాయిలకు ఎన్నో అవకాశాలు పొండుకున్నారు .ఈ వెండి తెర ప్రబావం తో రోహిణి, వర్ష మంచ్చి పేరు సంపాదించుకున్నారు.. వీళ్లిద్దరూ జబర్ధస్త్ షో మాత్రమే కాకుండా ఇతర షో లలో చేసే అవకాశాలను అందుకుంటున్నారు. ఈ సమయంలో సుమ నిర్వహించే క్యాష్ షోలో పాల్గొన్నారు. అక్కడ ఊహించని రీతిలో నిజంగానే గొడవకు దిగారు వీలిద్దరు. ఈ సంఘటన గురించిన పూర్తిగ తెల్సుకుందాం…

రోహిణి 19 ఏళ్ల వయసులో సినిమా ఇండస్ట్రీ లో తన కెరియర్ మొదలు పెట్టింది ఆమె తను మొదటి సారిగా బుల్లి తెరపై కనిపించిన ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్‌ ద్వారా మంచి గుర్తింపు పొందుకుంది. ఆ తర్వాత మరికొన్ని సీరియళ్లలో నటించింది. ఆ తర్వాత రోహిణికి బిగ్ బాస్ 3 లో అవకాశం రావంతో తో వెనుదిరిగి చూడలే నంతా బిజీ గా మారింది.. వరుసగా ఆఫర్లను దూసుకెళ్తోంది…

వర్ష కూడా బుల్లితెరను దృష్టిలో పెట్టుకొని నటిగా పరిచయం అయింది. తన కెరియర్ ప్రారంభంలో మోడలింగ్ చేసిన ఈమె తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సమయంలో ప్రేమ ఎంత మధురం అనే సూపర్ డూపర్ హిట్ గా వచ్చిన సీరియల్ లో నటించి వరుసగా ఆఫర్లు అందుకుంటోంది .

ఇలా రోహిణి మరియు వర్ష బుల్లితెరపై మినీ సైజ్ హీరోయిన్లుగా ఫేమస్ అయ్యారు . ఇది ఇలా ఉండగా జబర్దస్త్ లో పర్మనెంట్ ఆర్టిస్టులుగా మారిపోయారు. వర్ష తన అందాలతో షోనీ అలరించగ రోహిణి తనదైన రాయల సీమ యాసలో డైలాగ్స్ తో షో నీ అక్కట్టు కుంటుంది. ఈ విధంగా జబర్దస్త్ లో లేడీ ఆర్టిస్ట్ లేని లోటు వీరిద్దరు తీర్చారు..

jabardasth-fight

ఈ విధంగా వాళ్ళు ఫేమస్ అవడంతో సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ ప్రోగ్రాం లో ఆడే అవకాశం లభించింది , సుమ తెలుగు బుల్లితెరపై చాలా కాలంగా దూసుకుపోతోన్న టాప్ యాంకర్. సుమ హోస్ట్ గా ఉన్న సూపర్ హిట్ షో లలో ‘క్యాష్’ ఒకటి.

సెలెబ్రిటీలతో సాగే ఈ షోకు భారీ రెస్పాన్స్ ఉంది అయితే. వచ్చే వారం ప్రసారం కాబోయే షో యొక్క ప్రోమోలో రోహిణి, వర్ష, శ్రీసత్య, అంకిత, లహరి, స్రవంతి, ఐశ్వర్యలు పాల్గొన్నట్టు తెలుస్తుంది వీళ్ళందరూ కలిసి సుమాకు అదిరిపోయే పంచులతో షాకిచ్చారు ఆ ప్రోమోను బట్టి చూస్తే ఈ ఎపిసోడ్ మొత్తం సందడిగా జరిగినట్లు కనిపించింది.

ఈటీవీ లో ఒక షో కొరకు వర్ష బెగ్గర్ గెటప్ ల చేయగా సుమ దాన్నే పదే పదే గుర్తు చేసి ఏడిపించింది. రోహిణి సుమ పై పంచులు వేస్తూ ఓ రేంజ్‌లో సందడి చేసింది.

చివర్లో రోహిణి, వర్ష అప్పటి వరకూ ఎంతో సరదాగా సాగిన’ షోలో తిట్టుకుంటూ కనిపించారు. వర్ష.. రోహిణిని బాడీ షేమింగ్ చేయడమే కారణం అని తేలింది. ‘అరేయ్ బండా.. రెడీ రా’ అంటూ రోహిణిని అటపట్టించడం తో రోహిణి సీరియస్ గా బండా అన్నావంటే ఎత్తి అవతల పడేస్తా. మాట్లాడితే బాడీ మీద కామెంట్ చేస్తావేంటి?’ అంటూ గొడవకు దిగింది.

కెమెరాలను లెక్క చేయ కుండ వర్ష పైన తగ్గకుండా తిట్టేసింది .. నువ్వు సన్నగా ఉండడం నీ బాడీ తత్వం నన్ను అలా అనకు అంటూ వర్ష ఉంటే నేను రాకపోతే నువ్వు అని ఉంది ఆ మాటకు వర్షం చాలా ఇబ్బంది పడుతూ ఏడుస్తూ రోహిణికి సారీ చెప్పి రోహిణి ఉంటే అసలు నేను రాను అంటూ మరీ ఎక్కువగా ఏడ్చేసింది సుమ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసిన వినక పోవడం తో సుమ స్టేజ్ నుండి వెళ్ళిపోయారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *