jayalalitha-marriage

బ్లూ ఫిల్మ్ చేసే వాడిని పెళ్లి చేసుకొని జీవితం నాశనం చేసుకున్న సినిమా నటి.

Trending

తెలుగు సినీ ప్రపంచంలో ఒకప్పుడు బోల్డ్ గా నటించే నటీమణులు వేళ్లపైన లెక్కించ గలిగెంత చాలా తక్కువమంది ఉండేవారు. వారిలో జె.జయలలిత ఒకరు, ఈమె ఎక్కువ మట్టుకు మలియాలి అమ్మాయి లాగా పైట వేసుకోకుండ కనిపించేది అలాగే కొన్ని సందర్భాల్లో మలయాళం మాట్లాడే వ్యక్తిగా కూడా కనిపించేది, పాత తెలుగు సినిమాలలో తనకంటూ ఒక క్యారెక్టర్ ను సృష్టించి కామెడీ , రొమాన్స్ మరియు డ్రామా మూడు రకాలైనటువంటి అభినయాలను ఒకే పాత్రలో ఇమిడిచ్చి ఆమె ద్వారా ప్రదర్శింప చేసేవారు, సుమారు తెలుగు కామెడీ సినిమాల్లో ఆమె కచ్చితంగా కనిపించే వారు మంచి గుర్తింపుతో ప్రజలకు పరిచయం అవుతున్న సమయంలో హఠాత్తుగా ఆమె సక్సెస్ మొత్తము అమాంతం పడిపోయింది. ఆమె ఒక మలయాళీ డైరెక్టర్ వినోద్ అనే అతన్ని పెళ్లి చేసుకోవడమే ఆమెకు శాపంగా మారింది,

డైరెక్టర్ వినోద్ తండ్రి జయదేవన్ చిత్రపరిశ్రమలో దర్శకత్వం చేస్తూ ఉండేవాడు.
అయితే ఒక నాడు జె.జయలలిత గారి తండ్రి డైరెక్టర్ జయదేవ కు మరియు డైరెక్టర్ మనికి జయలలిత గారు నటిస్తారని ఒకే డేట్స్ ను ఇచ్చాడు ఈ విషయం జయలలితకు తెలియదు, జయలలిత గారు జయదేవ్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ లో ఉండగా డైరెక్టర్ మణి గారి మనుషులు వచ్చి మీరు మాకు డేట్స్ ఇచ్చి ఎక్కడ ఎలా నటిస్తారు అని ఆమెను బెదిరించారు. ఆ సమయంలో వినోద్ అక్కడే ఉండి ఆమెను ఒక రూం లో ఉంచి గడియపెట్టి, డైరెక్టర్ మణి గారి మనుషులకు నచ్చజెప్పి పంపిచేశారు.

jayalalitha-marriage

ఇక అప్పటి నుండి ఆమె వినోద్ ను తన హీరోగా భావించుకొని నన్ను కాపాడిన వాడు నా జీవితాన్ని కూడా కాపాడగలడని అతని ప్రేమించడం మొదలు పెట్టింది, తాను ఈ రీతిగా ప్రేమలో పడ్డ సంగతి తన మేకప్ మెన్ కు ప్రొడ్యూసర్లకు తెలిసినప్పుడు అతడు దొంగ కోళ్లు పట్టే వాడిలా ఉన్నాడు నిన్ను కాపాడే వాడు కాదు నిన్ను ముంచే వాడిలా ఉన్నాడు అని ఎన్నో జాగ్రత్తలు ఆమెకు చెప్పినా ఆమె వినలేదు. చివరికి ఆమె అతని వివాహం చేసుకుంది తనని వివాహం చేసుకున్న తర్వాత ఆమె సినిమాల్లో కనిపించడం మెల్లమెల్లగా మానేసింది, ఎంతో మంది గొప్ప డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఫోన్ చేసినా జయలలిత గారే గొంతు మార్చి జయలలిత లేదు అని సమాధానం ఇచ్చేవారు. ఈ రకంగా తన సినీ ప్రస్థానం పూర్తిగా భూస్థాపితం అయింది.

డైరెక్టర్ వినోద్ బి గ్రేడ్ సినిమాలు నిర్మించే వాడు, వినోద్ కోసం సర్వస్వం వదులుకున్న జయలలిత తనకోసం ఇలాంటి చిత్రాలను చేయొద్దని కోరారు , కానీ ఆయనలో మార్పు కనిపించలేదు, సినిమాలు లేక భర్త సహకరించక , ఎన్నో వేధింపులు మరియు ఇబ్బందులు పడ్డారు జయలలిత. సహనం కోల్పోయిన ఆమె తన వివాహబంధానికి ఏడేళ్లకే పులిస్టాప్ పెట్టేసి ఒంటరిగా ఉంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *