krishnam-raju-help-their-maid

Krishnam Raju: 25 యేండ్ల నమ్మకానికి భారీ నజరానా ప్రకటించిన కృష్ణంరాజు దంపతులు.

Trending

తెలుగు సినీ పరిశ్రమ గత వైబవ కర్తలలో కృష్ణంరాజు ఒకరు, ఎన్నో ఎండ్లు తెలుగు చిత్ర పరిశ్రమలో రెబెల్ స్టార్ గా చలామణి అయిన ఆయన చిత్ర సీమలో ఎన్నో గొప్ప శిఖరాలను అధిరోహించారు, ఇక ఆయన నట వారసత్వం తో పాటు ఆయన టైటిల్ రెబెల్ స్టార్ ను ప్రబాస్ కు ఇచ్చి తెలుగు చిత్ర పరిశ్రమకు అందించారు, ఇక రెబల్‌ స్టార్‌ ప్రబాస్ గురించి చెప్పనవసరం లేదు ఆయన పట్టుదల ఏకాగ్రత ఎంతో మందికి ఉండదు.

తాజాగా కృష్ణంరాజు గారి ఇంట్లో గత 25 ఏండ్లుగా నమ్మకంగా పనిచేసిన పద్మ అనే మహిళను అయన కుటుంబం ఘనంగా సన్మానించిది. 25 యేండ్లుగా తను నమ్మకం కాపాడుకునందుకు 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అని ఆమెతో కేక్‌ కట్‌ చేయించి వేడుక ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు గారి భార్య శమల ఆమెకో బంగారు గొలుసును కానుకగా ఇచ్చింది, ఇలాంటి గుణం ఆ కాలం లో రాజులకు మాత్రమే ఉండేది, ఆలాంటి వారు ఈ తరంలో కూడా ఉండటం చాలా అరుదు.

krishnam-raju-help-their-maid

కృష్ణంరాజు గారు చేసిన ఈ వేడుకను సోషల్ మీడియాలో పంచుకోగ. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మరగ. నెటిజనులు కృష్ణంరాజు దంపతులు ఒక పని మనిషిని ఇంట్లో వారీగా చుస్తునందుకు ప్రశంసల వర్షం కుమ్మరిస్తు ఉన్నారు.

ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ వచ్చే ఏడాది జనవరి 14 న రిలీజ్ కాబోతుండటం తో తమ అభిమాన హీరోను వెండి తెర పై చూడటానికి కళ్ళు కాయలు చేసుకొని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు అలాగే ఇదే వారం లో ప్రబాస్ బర్త్ డే ఉండగా ఇదే సందర్భంగా అభిమానుల అభిమానం ఉప్పెనై పొంగుతుంది.

Leave a Reply

Your email address will not be published.