నాగచైతన్య సమంతలు విడాకులు తీసుకోవడం తో నాగ చైతన్య పిన్ని అయిన అమల కారణంగానే నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నారు అంటూ వార్తలు దుమారం రేపుతున్నాయి . అంతేకాదు అమలా పెట్టిన ఇబ్బందుల వల్ల సమంత కోపగించుకొని తన పర్సనల్ విషయాలలో ఎవ్వరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, అని చెప్పి నాగచైతన్యతో విడాకులు తీసుకోవడానికి సిద్ధమైంది అనే వార్త ప్రచారం అవుతుంది.
అందువల్లే వీరు విడాకులు తీసుకుంటున్నారని, అది అక్కినేని ఫ్యామిలీ కి మచ్చ గా మారిందంటూ కొంత మంది నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు . దీనికంతటికీ కారణం అమలా గారే అని మరికొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే నాగార్జున గారు సినీమా ఇండస్ట్రీ లోనే అతి పెద్ద నిర్మాత అయినటువంటి రామానాయుడు గారి కూతురు లక్ష్మీ ను వివాహం చేసుకున్నాడు, వారికి నాగచైతన్య పుట్టిన తరువాత,కొద్ది కాలానికి నాగార్జున అమలకి దెగ్గరయ్యి తనతో ప్రేమ వ్యవహారం నడపడంతో లక్ష్మీ అది తట్టుకోలేకపోయింది. కానీ నాగార్జున గారు మాత్రం అవేవి పట్టించుకోకుండా అమలతో కలవటం , షికార్లు చేస్తూ వచ్చాడు . తరువాత నాగార్జున అమల మాట విని లక్ష్మికి విడాకులు ఇచ్చాడు, ఇలా నాగచైతన్యను ఒంటరివాడిని చేసింది అమల .
ఈ విషయం సినీ ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారిన తరుణం లో ,అక్కినేని నాగార్జున గారు అమల ను పెళ్లి చేసుకున్నాడు ఇది ఇండస్ట్రీ లొనే కాకుండా యావత్ తెలుగు ప్రజల మధ్య మరింత సంచలనం రేపింది . అలా అమల నాగచైతన్యకు అతని తల్లిని దూరం చేసి మొదటి సారి తప్పు చేసింది, ఇక ఇప్పుడు మరోసారి, దాదాపు పది సంవత్సరాలు ప్రేమించి ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్న సమంతను నాలుగు సంవత్సరాల కాపురం చేసాక విడాకులు తీసుకొని విడిపోవడానికి కారణం అయ్యి రెండవసారి చైతుకు అన్యాయం చేసింది .
ఎలా అంటే పెళ్లయిన కొత్తలో అమల సమంతను సినిమాలలో నటించవద్దని ఇంటి దెగ్గరే ఉండాలని నియమాలు పుట్టిందట కానీ సమంత అవి పట్టించుకోలేదట. ఆ తర్వాత సమంతను సాంప్రదాయ వస్త్రాలే వేసుకోవాలని, వాళ్ళతో మాట్లాడకూడదు , వీళ్ళతో మాట్లాడకూడదు అంటూ తన జీవితం లో మార్పులు తప్పక చేసుకోవాలంటూ ప్రతి రోజు ఇబ్బంది పెట్టటం వలన సమంత విడిపోవాలని అనుకుంది .
ఈ సమయంలో నాగచైతన్య సమంతకు సపోర్ట్ ఇవ్వకుండా అమలకు నాగార్జునకు సపోర్టు ఇవ్వడంతో సమంత మరింత కృంగి పోయింది, తన భర్త కూడా తన వైపు లేకపోవటం తనను ఏకాకీల చేసింది. నిజంగా అమల వల్లే సమంత విడిపోయింది అని సమంత పెట్టిన పోస్ట్ ద్వారా తేటతెల్లం అయ్యింది .మొదటి సారి చైతు కి తల్లిని దూరం చేసి రెండోసారి తన భార్యను దూరం చేసి రెండవ తప్పు చేసింది అమల అంటూ నెటిజన్లు అంటున్నారు .