హీరో గా ఎంట్రీ ఇవ్వాల్సిన నారా లోకేష్ ఎందుకు పొలిటికల్ లీడర్ గా మారాడో తెలుసా.?!

News

నారా లోకేష్ హీరో కావలనుకున్నాడు కానీ అది మ్మీస్ అయ్యి అతని కల కలగానే మిగిలిపోయింది. ఏపీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు గారి కొడుకుగా అందరికి నారా లోకేష్ తెలుసు. తన ఏకైక కొడుకు లోకేష్ . సీనియర్ మోస్ట్ యాక్టర్ ఐన నందమూరి తారకరామారావు గారి అల్లుడిగా నారా చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ లో పని చేసేవారని అందరికి తెలిసిన విషయమే. నందమూరి బాలకృష్ణ సుపుత్రిక బ్రాహ్మీని ని నారా లోకేష్ పెళ్లి చేసుకున్నాడు.

ఇలా బాలయ్య అల్లుడిగాను అందరికి తెలిసిన వ్యక్తి నారా లోకేష్. ఇలా సగం కుటుంబం పాలిటిక్స్ లో మరియు ఇంకో సగం సినిమాల్లో ఉండగా నారా లోకేష్ కి మాత్రం సినిమాల మీద ఆసక్తి ఉండేదట. అందులోనూ స్టార్ హీరోగా కావాలని బాగా ఆశించేవాడు.ఎందుకంటే వారి కుటుంబం లో ఎంతో మంది హీరోస్ ఉన్నారు అని ఒక ధైర్యం .

Nara Lokesh Teja

రాజకీయంలో ఉంటూ సినిమాల్లో ఎంజిఆర్,ఎన్టీఆర్,మరియు జయలలిత వంటి వారు ముఖ్యమంత్రిలుగా ఎంతో పేరు సంపాదిచారు. దేవర్గగౌడ కుటుంబం నుడి నిఖిల్ గౌడ సినీ రంగంలో స్థిరపడ్డారు . కానీ వీళ్లందరి కంటే ముందే నారా లోకేష్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు అని మీకు తెలుసా? ఆ సినిమాకి సంబంధించిన కొన్ని పోస్టర్లు కూడా వచ్చాయి . అవి కొన్ని పత్రికల్లో ప్రింట్ చేసినప్పుడు ఎంతో ట్రోల్ కి గురయ్యాడు.

అంతే కాకుండా సినిమా కోసం నారా లోకేష్ డాన్స్ తో పటు నటనలో ట్రైనింగ్ తీసుకున్నాడు . అంతే కాదు నితిన్ హీరోగా సదా మొదటి సినీమా ఐన “జయం”ను తీసిన డైరెక్టర్ తేజ ఈ సినిమాకు మొదట ఎంచుకున్నది నారా లోకేష్ ని అట. ఈ విషయం ఫై అప్పట్లో కొన్ని పత్రిక వాళ్ళు ప్రింట్స్ చేసి విడుదల చేసారు .

అదే సమయం లో జూనియర్ ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ లు హీరో లుగా ఎంట్రీ కి రెడీగా ఉన్నారు . మల్లి నందమూరి బాలయ్య కొంత మంది జ్యోతిషులకి నారా లోకేష్ జాతకం చూపిస్తే వారు తనను సినిమాల్లో ఎంట్రీ ఇస్తే నిలవదు అని చెప్పారట .ఆలా అని ఫెయిల్యూర్ తో రాజకీయాల్లోకి వస్తే ఇక్కడ కూడా నిలబడదు అని చెప్పి తన కలను కలగానే మిగిల్చారు. కానీ అదే కుంటుంబం నుండి వచ్చిన ఎన్టీఆర్ ఒక మంచి హీరోగా స్థిరపడ్డారు .కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా అందరిని మెప్పిచాడు. నారా లోకేష్ మాత్రం రాజకియ్యాలో తన తండ్రి వెంట నడిచి కాబినెట్ లో కూడా పనిచేసారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *