పుష్ప సినిమాలో కేశవ క్యారక్టర్ చేసింది ఎవరో తెలుసా?
పుష్ప సినిమా చూసిన ఎవరికైనా వచ్చే ఒకే ఒక డౌట్ అల్లు అర్జున్ వెనకాల రష్మిక కంటే పవర్ఫుల్ పాత్రలో కనిపించిన యాక్టర్ ఎవరు. హీరో పక్కనే ఉంటూ హీరో పైనే సెటైర్లు వేస్తూ హీరో తో సమానంగా ప్రేక్షకులను ఆకట్టు కుంది ఎవరు అని అభిమానులను తికమక పడుతున్నారు. ఒక భారీ లెవెల్ సినిమాలో అసలు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేనటువంటి వ్యక్తి లీడ్ యాక్టర్ పక్కన నటించడం చూసి ఆశ్చర్యానికి లోనవుతున్నారు.. భారీ స్థాయిలో […]
Continue Reading