క్షమించమని వేడుకున్నా రాజమౌళి, కారణమూ ఏంటో తెలుస్తే షాక్ అవుతారు

తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎవరు అనగానే గుర్తొచ్చే పేరు ఎస్ ఎస్ రాజమౌళి. రాజమౌళి గారు తన కెరియర్ ప్రారంభం నుండి నేటి వరకు ఫ్లాప్ చూడని దర్శక ధీరుడు ఎదిగాడు. అలాంటి డైరెక్టర్ తో పనిచేయాలని ప్రతి నటుడు ఒక లైఫ్ టైం అచీవ్ మెంట్ పెట్టుకుంటారు. అలాంటి డైరెక్టర్ తో పని చేస్తే కెరీర్ బ్రహ్మాండంగా మలుపు తిరుగుతుందని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎస్ ఎస్ రాజమౌళి గారు […]

Continue Reading
allu-arjun

వారిని చూసి స్ఫూర్తి పొందిన అల్లు అర్జున్, ఇకనుండి తనలో మార్పుని చూస్తారు అంటోన్న బన్నీ

ఇటీవల కాలములో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ నెల పదిహేడో తారీఖున రిలీజ్ అవ్వబోయే పుష్ప 1 సినిమా కోసం ప్రమోషన్ లో చాలా బిజీగా ఉంటున్నారు అల్లు అర్జున్. ఇందులో భాగంగా ఈటీవీలో ప్రసారం అయ్యే “ఢీ” షోకి ముఖ్య అతిధిగా విచ్చేసి చాలా సందడి చేశారు బన్నీ.  సుకుమార్ డైరెక్షన్ లో రాబోతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా తీర్చిదిద్దారు. ఈ సంధర్భంగా అందులో పాల్గొన్న వారి డ్యాన్స్ […]

Continue Reading
madhavi-latha-comments-bigg-boss-shanmukh-jaswanth

Biggboss: పక్కోడి పెళ్ళానికి ఈ హగ్గులు ఏంటి?షణ్ముఖ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన మాజీ హీరోయిన్

రాను రాను బిగ్ బాస్ సీజన్ 5 ప్రోగ్రామ్ దారుణంగా తయారు అవుతోంది అని మాజీ హీరోయిన్ మాధవీలత సోషల్ మీడియా సాక్షిగా ఘాటైన కామెంట్స్ చేస్తోంది. బిగ్ బాస్ లో అందరూ చాలా అతి చేస్తున్నారని, ముఖ్యంగా షణ్ముఖ్ ప్రవర్తన రోజురోజుకీ ఒక సైకోలా మారుతోంది అని అంటోంది ఈ ముదురు భామ. షణ్ముఖ్ ప్రతీసారి సిరి హనుమంత్ కి హగ్గులు ఇస్తున్నాడని, ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా షణ్ముఖ్ పట్టించుకోవడం లేదని వాపోయింది. షణ్ముఖ్, హౌస్ […]

Continue Reading
sudigali-team-extra-jabardasth

ఎక్సుట్రా జబర్దస్త్ కి సుడిగాలి సుధీర్ టీం గుడ్ బై, జబర్దస్త్ కి భారీ షాక్, ఇకపై వీరిని ఇలా చూడలేమా?

తెలుగునాట ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే  కామెడీ ప్రోగ్రామ్ జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్ ఈటీవీలో వారానికి రెండు సార్లు వస్తుంటుంది. ప్రతీ శుక్రవారం ఎక్సు ట్రా జబర్దస్త్ వస్తుంది. ఈ కార్యక్రమానికి రశ్మి యాంకర్ గా వ్యవహరిస్తే, ప్రతీ గురువారం వచ్చే జబర్దస్త్ కార్యక్రమానికి అనసూయ యాంకర్. అయితే ఇన్నాళ్లూ మొత్తం జబర్దస్త్ కార్యక్రమానికే హైలైట్ గా నిలిచిన సుడిగాలి సుధీర్ టీం మాత్రం జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేసినట్టుగా తెలుస్తోంది. సుడిగాలి సుధీర్ టీం లో […]

Continue Reading
pushpa-movie-news

ఆ రెండు సినిమాలను టెన్షన్ పెడుతోన్న “పుష్ప”,ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అయితే ఇక ఆ నిర్మాతల ఖేల్ ఖతమ్

అల్లు అర్జున్ కెరీర్ లో మొదటిసారిగా చేస్తున్న పాన్ ఇండియా సినిమా “పుష్ప. ఈ సినిమా ఏకంగా ఐదు భాషల్లో రిలీజ్ అవుతోంది. తెలుగులోనే కాకుండా,కన్నడ,మలయాళ,తమిళ భాషల్లోనే కాకుండా హిందీలో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు ఈ సినిమా నిర్మాతలు. అయితే పదిహేనేళ్ళ అల్లు అర్జున్ సినిమా కెరీర్ లో “పుష్ప” సినిమాకి సంభందించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిసారిగా పాన్ ఇండియా సినిమా చేయడమే కాకుండా, తన కెరీర్ లో ఎప్పుడూ […]

Continue Reading

సమంత ఇంటికి వచ్చేసిందా? షాక్ లో ఫ్యాన్స్..

సరిగ్గా 14 ఏండ్ల కిందట ఏం మాయ చేశావే చిత్రం తో పరిచయమైన సమంత నిజంగానే కుర్రకారును మయ చేసింది. ఆ సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యను మాత్రం సమంత మాయ కట్టి పడేసింది అందుకే సరిగ్గా 10 యేండ్లకు వివాహం చేసుకొని టాలీవుడ్ లోనే క్యూట్ కపుల్ గా గుర్తింపు పొందారు. అయితే కారణాలు ఎంటో కానీ ఆ క్యూట్ కపుల్ 4 ఏండ్ల వివాహ బంధానికి పులిస్టాప్ పెటేసారు. ఇక ఆ రోజు నుండి […]

Continue Reading
Siri mother Warning to shanmukh

షణ్ముక్ కు సిరి తల్లి సీరియస్ వార్నింగ్, నాగార్జున చేయలేని పని సిరి తల్లి చేసిందా

  ప్రతి తెలుగు ప్రేక్షకుడు  ఎదురుచూసే టీవీ షోలలో ఒకటి బిగ్ బాస్ , ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 82 ఎపిసోడ్లు పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్ గా ముగింపు దశకు చేరుకుంది.  ఇక త్వరలో బిగ్ బాస్ షో ముగియనుండగా ప్రతి సీజన్లో లాగా ఇంట్లో కంటెస్టెంట్ లు తమ అయిన వారిని విడిచి సుమారు 80 రోజులు అవుతుండగా ఒక్కొక్క కంటెస్టెంట్ తమ సొంతవారిని ,తల్లిదండ్రులను […]

Continue Reading
padma-shri-awards

Padma Awards: పద్మశ్రీ అవార్డు విలువలేకుండా చేశారని మండిపడుతున్న భారత ప్రజానీకం.

తాజాగా జరిగిన పద్మశ్రీ అవార్డుల బహుకరణ లో రకరకాల పదవులు మరియు రకరకాల పనులు చేసిన ఎంతోమందిని గుర్తించి అవార్డులు బహుకరించారు. ఇదే అవార్డు లిస్టులో కంగనా రనౌత్ కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది , కరోనా మహమ్మారి కాలములో , సుశాంత్ రాజ్ పుత్ మరణంతో ఒక్కసారిగా బయటికి వచ్చి బాలీవుడ్ లోని ప్రముఖులను, బాలీవుడ్ పద్ధతులను విమర్శిస్తూ బాలీవుడ్ను పాకిస్తాన్తో పోల్చింది, ఆ తర్వాత ముంబై ప్రభుత్వం బొంబాయిలో తన ఆఫీస్ అక్రమ కట్టడం […]

Continue Reading

Anasuya Bharadwaj: పిలిచి మరి అవమానించారు, ఒప్పుకొని తప్పు చేశానంటున్న అనసూయ.

తెలుగు బుల్లితెర పైనా అనసూయ భరద్వాజ్ అనే పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు ఇటు వెండితెర పైన మంచి మంచి సినిమాల్లో నటిస్తూ గొప్ప పేరు గడించిన వ్యక్తి అనసూయ భరద్వాజ్. కేవలం తెలుగు మాత్రమేగాక భారతదేశంలోని పలు భాష పరిశ్రమలో పని చేస్తూ ఆడియన్స్ కి మంచి పరిచయం ఉన్న వ్యక్తి అనసూయ. ఆమె తగు మాత్రపు పాత్రలు ఎన్నుకొని తనను హైలైట్ చేసే పాత్రలు చేస్తూ ఉంటారు. […]

Continue Reading

Poonam Kaur: విడాకుల గురించి చేసిన ట్వీట్ వైరల్

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక మెరుపు మెరిసి మాయమైన బ్యూటీ పూనం కౌర్, పంజాబీ అమయి అయినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగమ్మాయి లాగా అమాయకపు ముఖ అభినయం తో ప్రజలను ఆకటు కొంది , మంచి నటనతో టాప్ హీరోయిన్ గా ఎదుగుతున్న సమయం లో సడెన్ గా కనిపించకుండ పోయింది. ఇక చాలా రోజుల తర్వాత మా ఎలక్షన్ సందర్భంగా పోసాని పవన్ కళ్యాణ్ నీ విమర్శిస్తూ పూనం కౌర్ ప్రస్తావన మాటి […]

Continue Reading