samantha-marriage-post

విడాకుల పై సమంత స్త్రీలను ఉద్దేశించి చేసిన పోస్ట్ వైరల్

గత అక్టోబర్ రెండవ తారీకున సమంత మరియు నాగచైతన్యలు విడాకులు తీసుకుంటున్నట్టు అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు, ఆ తర్వాత సమంత ఎదుర్కొన్న మనోవేదనను ఎన్నో పోస్టులు వీడియోల ద్వారా చూశాము అదే సమయంలో తనపై రకరకాలైన అబాండాలు కూడా ఆమె భరించడం చూశాము, ఆమె తనపై వస్తున్న అవాస్తవాలతో పోరాడడానికి కొంతకాలం సినిమాలను దూరం పెట్టి పుకార్లకు అడ్డుకట్ట వేసే ప్రయత్నంగా కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో తన జీవితంలో జరిగిన […]

Continue Reading
actress-pragathi

అమ్మాయిలు అందంగా కనిపిస్తే వదలదు క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు

సీనియర్ నటి ప్రగతి ఒక్కపుడు తన కెరియర్ ఆరంభంలో హీరోయిన్ గా నటించారు కని తను నటించిన ఎన్నో సినిమాలు ఫ్లాప్ అవుతు వచ్చాయి దాంతో సినిమాల నుండి పూర్తిగా విరమించుకుని వివాహం చేసుకుంది. అయితే వివాహం చేసుకున్న కొంతకాలానికి తమ మధ్య మనస్పర్ధలు విభేదాల వల్ల ప్రస్తుతం ఆమె తన భర్తకు దూరంగా ఉంటుంది. ఆ తర్వాత చాలా కాలానికి మళ్ళీ నటన ప్రారంభించి ప్రస్తుతం అక్క వదిన చెల్లి అమ్మ వంటి పాత్రలు పోషిస్తున్నారు. […]

Continue Reading

రకుల్ అతన్ని పెళ్లి చేసుకుంటే జీవితం జైలుపాలే, ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన కామెంట్స్

రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తన 31 పుట్టిన రోజు ఘనంగా జరుపుకుంది. ఆ పుట్టిన రోజు నాడే తన మేరేజ్ గురించి కూడా ఒక అప్ డేట్ ఇచ్చింది. తాను బాలీవుడ్ నిర్మాత,నటుడు అయిన జాకీ భగ్నానీతో పీకల్లోతు ప్రేమలో ఉన్నానని, త్వరలోనే తమ మేరేజ్ జరగబోతోందని క్రిస్టల్ క్లియర్ గానే చెప్పేసింది ఈ బ్యూటీ. దాంతో ఈ వార్త విన్నవారందరూ ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లోనే ఎక్కువ […]

Continue Reading
mukku-avinash

ముక్కు అవినాష్ అంటే ఎంతో ఇష్టం కానీ పెళ్లి అయ్యాక చెప్తే ఏం లాభం.

తెలుగు బుల్లితెరపై ఆలరించే యాంకర్లలో విష్ణుప్రియ ఒకరు, ఆమె టాప్ యాంకర్లతో పరిగణించబడనప్పటికి తన స్టైల్లో తాను పబ్లిసిటీ సంపాదించుకున్నారు, ముఖ్యంగా షార్ట్ ఫిలింలు వెబ్ సిరీస్ తో మరియు ఇతర కార్యక్రమాల ద్వారా సోషల్ మీడియాలో గొప్ప ఫాలోయింగ్ సంపాదించుకున్న వ్యక్తి విష్ణు ప్రియ. ఇవేగాక హీరోయిన్లతో తానేమీ తక్కువ కాదని తన అందాలను చూపిస్తూ అప్పుడప్పుడూ నిర్వహించే ఫోటోషూట్ ల ఫోటోలు పెద్దగానే వైరల్ అవుతూ ప్రజల్లో మదిలో మెదిలే యాంకర్ గా నిలిచింది. […]

Continue Reading
samantha Devotional trip

సమంతా తీర్థయాత్రల సంధర్శన వెనకున్న పరమార్ధం ఇదే,సమంతా చాలా మారిపోయిందంటున్న సన్నిహితులు

ఇటీవల నాగచైతన్యతో సమంతా విడిపోవాలని నిర్ణయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుండి సమంతా సినిమాలకి కాస్తంత బ్రేక్ ఇచ్చినట్టే కనపడుతోంది. తన సన్నిహితురాలు అయిన శిల్పారెడ్డి తో కలిసి ఇటీవల వరుసగా పుణ్యక్షేత్రాలను సంధర్శించే పనిలో బిజీగా ఉంటోంది. చైతుతో విడిపోవాలని డిసైడ్ అయిన తర్వాత సమంతా ఏ పని మీద కూడా మనసు సరిగ్గా పెట్టలేకపోతోందిట. ఇంతకుముందు సమంతా లొకేషన్ లో ఉందంటే సందడే సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు చేస్తోన్న ఒకటీ […]

Continue Reading
balayya-love-affair

బాలయ్యకు లవ్ అఫైర్ ఉందని తెలిసి వెంటనే పెళ్లి చేసేసారట ఎన్టీఆర్ గారు.

ప్రస్తుత కాలంలో యాక్టివ్ గా ఉన్న సీనియర్ నటుల లో బాలకృష్ణ ఒకరు. సుమారు నాలుగు దశాబ్దాల నుండి పోటీ పడుతూ సినిమాలో నటిస్తున్నారు, ఎన్టీ రామారావు గారి తనయుడిగా కంటే సొంత గుర్తింపును సాధించుకొని ఇతరులకు స్ఫూర్తి గా ఉంటున్నారు. గొప్ప స్టార్డమ్ ఉన్న ఆయన జీవితాన్ని పరిశీలిస్తే ఎంతోమంది టాప్ హీరోయిన్లతో నటించినప్పటికీ ఏనాడు కూడా ఆయన ఏ హీరోయిన్ తో చనువుగా కానీ , ఏదో సైడ్ ట్రాక్ నడుపుతున్నట్టు గాని కనిపించలేదు, […]

Continue Reading
anchor-ravi-nominations

నామినేషన్స్ కింగ్ యాంకర్ రవి,బిగ్ బాస్ ఆడే వింత నాటకంలో ప్రతీసారీ బలి పశువు అవుతున్నాడా?

పాపం కొందరి జాతకాలు అంతే, ఏదో అనబోయి ఆవేశములో ఆలోచించకుండా ఇంకేదో అనేస్తూ ఉంటారు. అందరి దృష్టిలో చెడుగా ప్రొజెక్ట్ అవుతారు కొంతమంది. అలాంటి వారిలో ముందు వరుసలో ఉన్నది యాంకర్ రవి. బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా గొడవ జరిగినప్పుడు, వాటిని సార్ట్ అవుట్ చేసే క్రమములో యాంకర్ రవి ఒకటి చెప్పాలని అనుకుని, ఇంకేదో చెప్పేస్తాడు. అందువల్ల మిగతా హౌస్ మేట్స్ దృష్టిలో యాంకర్ రవి చాలా కన్నింగ్ గా గేమ్ ఆడుతున్నవాడిలా […]

Continue Reading
vijay

హీరో విజయ్ పై దేశద్రోహి ముద్రవేసిన కోర్టు.

తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరో జోసెఫ్ విజయ్ 2012లో ఇంగ్లాండ్ నుండి ఒక లగ్జరీ రోల్స్ రాయిస్ కార్ ని దిగుమతి చేసుకున్నాడు. అయితే తాను దిగుమతి చేసుకున్న ఈ కారు విషయమై తాజాగా సుమారు ఆరు ఏడు నెలల నుండి వరుస చర్చల్లో ఉంటున్నారు. దానికి కారణం ఆయన దిగుమతి చేసుకున్న తర్వాత ఈ కారుకు కట్టాల్సిన పన్ను ఆయన చెల్లించలేదని ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా ఆరోపణలు ఏదురుకోవటమే. ఈ విషయం […]

Continue Reading
tamanna-files-case-on-anasuya

ఆ షో నుండి తమన్నాను సడెన్ గా తప్పించిన జెమినీ టీవీ, అనసూయకి ఛాన్స్, లీగల్ నోటీస్ పంపిన తమన్నా భాటియా

ప్రస్తుతం తమన్నా చేతినిండా సినిమాలతో ఎన్నడూ లేనంత బిజీగా ఉంటున్నారు. అదే సమయములో పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు తమన్నా భాటియా. అంతేకాకుండా ఇటీవల చాలా ఘనంగా జెమినీ టీవీ వారు తమన్నా హోస్ట్ గా ఒక కుకింగ్ షో ఒకటి ప్లాన్ చేశారు. అయితే టీవీలో టెలికాస్ట్ మొదలు అయిన తర్వాత మొదటి రెండు మూడు ఎపిసోడ్స్ కు టియార్పి రేటింగ్ బాగానే వచ్చినప్పటికీ చివరికి ఈ షో చప్పబడిపోయింది. ఆ తర్వాత […]

Continue Reading
regina-new-ad

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న రెజీనా గుర్తింపును తుడిచివేసే ప్రయత్నం చేస్తున్న నెటిజనులు.

బాలీవుడ్ అయిన టాలీవుడ్ అయిన తమ సెంటిమెంట్లను హార్ట్ చేస్తే ప్రజల చుక్కలు చూపిస్తారు , ఇంకా ఆ రీతిగా ప్రవర్తించింది ఒక నటుడు లేదా నటి అని తెలిస్తే ఇంకా మామూలుగా ఉండదు, ప్రజల విమర్శలు తట్టుకోవడం వాళ్ళ వల్ల కాదు, తాజాగా ఈ రకంగా ప్రవర్తిస్తూ ప్రేక్షకులకు దొరికిన నటి రెజీనా కసాండ్రా. రెజీనా కసాండ్రా తన కెరియర్ ప్రారంభంలో కమర్షియల్ చిత్రాలకు బాగా ప్రాధాన్యం ఇచ్చేది ఇప్పుడు ప్రయోగాత్మక చిత్రాల్లో చేస్తోంది, పిల్లా […]

Continue Reading