పూనమ్ కౌర్ కి ఆ విషయమూ ముందే తెలుసా అందుకే అతని పేరు చేపిందా

News

ఎప్పుడు ఎలా వైరల్ అవుతుందొ తెలియదు , పూనమ్ కౌర్ తో సంబందం ఉన్న ప్రతి విషయం ఖచ్చితంగా వైరల్ అవుతునే ఉన్నాయి. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా ఉన్న విషయాలలో పూనం కౌర్ గురించిన ప్రస్తావన మాటిమాటికి లేవనెత్తడం చూసాము. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పోసాని కృష్ణ మురళి గారికి జరిగిన వాదోపవాదాలలో పోసాని కృష్ణమురళి కొన్నిసార్లు పూనం నీ ప్రస్తావించడం జరిగింది ఇది ఆ సమయంలో విపరీతమైన అల్లర్లకు కారణమైంది.

ఆ తర్వాత జరిగిన మా ఎలక్షన్స్ లో తన మద్దతును ప్రకాష్రాజ్ ప్యానల్ కి ఇస్తున్నట్టు చెప్తూ మరొకసారి వైరల్ అయింది.
అదెలాగంటే ఒకవేళ ప్రకాష్ రాజు గెలిచినట్లయితే తనన్ను వాడుకొని మోసం చేసిన ప్రముఖ నటుడు ఎవరో బయట పెట్టబోతున్నారు అన్న వాదన తెరపైకి వచ్చింది . దీంతో ఆమె ఏం చెప్పబోతున్నారు అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా వెలువడ్డ మా ఎలక్షన్ ఫలితాలలో ప్రకాష్ రాజు గారి ప్యానల్ ఓటమిని చూసింది. దీంతో పూనమ్ కౌర్ ఏదో ముఖ్యమైన విషయము ప్రజలతో పంచుకో బోతుంది అని ఎదురు చూసిన వారి ఆశలపైన నీరు జల్లినట్టు అయింది.

అయితే తన ఈ వ్యాఖ్యలకు కొన్ని విభిన్నమైన వాదనలు కూడా రావడం మొదలుపెట్టాయి ప్రకాష్ రాజు గారు గెలిస్తే చెప్తా అనడం ఏంటి ప్రస్తుతం ఓట్లలో నిలబడిన పోటీదారులిద్దరలో విష్ణు గెలిస్తేనే తనకు లాభమని తెలిసి కూడా ప్రకాష్ రాజ్ గెలిస్తారు అనడం ఏంటి . దాని వెనకాల ఏదో మర్మం ఉందని .

కొంతమంది భావిస్తున్నారు, అలాగే పూనమ్ కౌర్ కు ప్రకాష్ రాజు ఓడిపోతాడు అన్న విషయం ముందే తెలుసు అందుకే ప్రకాష్ రాజ్ గెలిస్తే చెప్తాను అని అన్నారు అని కొంతమంది మా ఎలక్షన్ పైన అనుమానం వ్యక్తపరుస్తున్నారు. అంటే ప్రకాష్ రాజ్ గారు ఓడిపోతారన్న సంగతి పూనం కౌర్కు ముందే తెలుసా? అనే వాదన ఒకటి తెరపైకి వచ్చింది. దీన్నిబట్టి మా ఎలక్షన్లలో ఏదో జరిగింది అని మా అసోసియేషన్ మెంబెర్స్ తలంచినదంతా నిజమే అనట్టు అనిపిస్తుంది.

అయితే ఈ పరిణామాల తర్వాత పూనం కౌర్ మళ్ళీ ఏ విధంగా స్పందించ బోతున్నారో తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

Leave a Reply

Your email address will not be published.