Poonam Kaur: విడాకుల గురించి చేసిన ట్వీట్ వైరల్

Trending

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక మెరుపు మెరిసి మాయమైన బ్యూటీ పూనం కౌర్, పంజాబీ అమయి అయినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగమ్మాయి లాగా అమాయకపు ముఖ అభినయం తో ప్రజలను ఆకటు కొంది , మంచి నటనతో టాప్ హీరోయిన్ గా ఎదుగుతున్న సమయం లో సడెన్ గా కనిపించకుండ పోయింది.

ఇక చాలా రోజుల తర్వాత మా ఎలక్షన్ సందర్భంగా పోసాని పవన్ కళ్యాణ్ నీ విమర్శిస్తూ పూనం కౌర్ ప్రస్తావన మాటి మాటికి ఎత్తడం తో మరొక సరి తెర పైకి వచ్చింది పూనం కౌర్. ఇక ఇదే సమయం లో పూనం కౌర్ కూడా స్పందిస్తూ కొన్ని అనుమానాలకు తావిచ్చింది.

పవన్ కళ్యాణ్ తనను వాడుకొని వదిలేశాడు అని నమ్మేలా అనుమానాలకు తెర తీసింది. వాస్తవానికి పూనం కౌర్ పైన వదంతులు రావటం కొత్త కాదు , ఆమె ఎక్కువ గా వదంతుల వల్లే ప్రజల మద్దెలో ఉంటుంది. తను ఏది చేసిన వైరల్ న్యూస్ అవుతునే ఉంది.

ఇక ఇండస్ట్రీ అంత కూడా సమంత విడాకుల తర్వాత పెళ్ళై విడిపోయిన అమ్మాయిల గురించి మాట్లాడు కుంటున్నారు, సమంత విడిపోయి డిప్రెషన్ లో కి వెళ్ళి బైటికి రాలేక పోతు తనను తాను సరి చేసుకోటానికి రక రకాల విహార యాత్రకు చేస్తూ విడాకులు అనే పీడ కళ నుండి బయట పడలని ప్రయత్నం చేస్తున్నారు అని ఇండస్ట్రీ అంత మాట్లాడుకుంటున్నారు . ఈ విషయం ఎన్ని రోజులైనా కొత్తదానిలగే మాట్లాడుకుంటున్నారు.

ఇదే సమయంలో పూనం కౌర్ చేసిన ట్వీట్ వివాదానికి చోటిచ్చింది.
పూర్తిగా పురుషులకు సపోర్టు ఇస్తూ , మహిళల వల్లే పురుషులు ఇబ్బందులు పడుతున్నారని సమాజంలో కూడా విలువలు పోగొట్టుకుంటారు అని, మరియు మహిళలు విడాకులు తీసుకుంటే సమాజం వెంటాడి ఇబ్బందులు పెడుతుందని , సమాజం అనే మాటలకు తట్టుకోలేరని రాసుకొచ్చింది . విడాకులు అనే అంశాన్ని ఇప్పటి వరకు ఎవరైనా అర్థం చేసుకున్నారా! మనమైన అర్థం చేసుకోగలిగామా అని ప్రశ్నించింది.

ఇక ఈ రీతిగా ట్వీట్ చేసిన ఆమె కొంతసేపటి తర్వాత ఆ ట్వీట్ ను డిలీట్ చేసింది. దీంతో పూనం ఎవరిని ఉద్దేశించి అన్నది అనే చర్చ కొనసాగుతోంది. మొదటి నుండి పూనం చేసే ట్వీట్లు అర్థం కానట్టు పాలని వ్యక్తినీ అని అన్నట్టు అనిపించడం వల్ల ఈసారి కూడా తన మనసులో ఎవర్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా ట్వీట్ చేసిందో అర్థం కాక అభిమానులు కన్ఫ్యూజన్లో పడ్డారు. మరియు ఈ రకంగా ఆమె మరొకసారి తన ట్విట్టర్ ద్వారా వైరల్ అయింది.

Leave a Reply

Your email address will not be published.