prabhas

ప్రభాస్ ఆయన కాళ్ళు పట్టుకొని ఉండక పోతే ఈ రోజు బ్రతికి ఉండేవాడు కాదు

News

దోస్తీ అంటే పలాన వారిదే అనట్టుగా కొంత మంది సినిమా యాక్టర్లూ ప్రవర్తిస్తూ ఉంటారు అలా చెప్పుకోడానికి ముఖ్య కారణం ఎక్కువ సినిమాలో కలిసి నటించడమే.

అయితే కొంత మంది తెర పైన కనిపించకుండా తెర వెనక ఒకరిని ఒకరు ప్రోత్సహించు కుంటు సహాయ పడే యాక్టర్ లు కూడా సినీ పరిశ్రమలో ఉంటుంటారు. ఈ కోవకు చెందిందే శేకర్ , ప్రభాస్ ల స్నేహం. వీరి స్నేహమే శేకర్ నీ టాలీవుడ్ లో బెస్ట్ డైరెక్టర్ అయిన రాజమౌళి చేసిన దాదాపు అన్ని సినిమాలో కనిపించేలా చేసింది.

రెబెల్ స్టార్ కృష్ణం రాజు వారసునిగా ఇండస్ట్రీ కి పరిచయం అయిన ప్రభాస్ అతి కొద్ది సినిమాలతో ప్యాన్ ఇండియా స్టార్ గ ఎదిగిపోయాడు. వాటిలో గుర్తుండి పోయే సినిమాలో ఎక్కువ ఎవరివి అంటే కశ్చితం గా రాజమౌళి దర్షక్తవం లో ఒచినవే అని చెప్పాలి.

ప్రబాస్ కి స్నేహగుర్ణం కూడా ఎక్కువే ఒక వ్యక్తితో స్నేహం చేశాడంటే ఎన్ని యెండ్లైన మంచి దోస్త్ గా ఉండి పోయే లక్షణం ప్రబాస్ ది. ఇదే ప్రబాస్ కి హిట్లు ఇస్తు దేశం మొత్తం గుర్తించేటు ఇండియా లోని మొదటి ప్యాన్ ఇండియా స్టార్ నీ చేసింది. స్నేహానికి విలువ నిచ్చే వ్యక్తి ఒడిపొడు అనే విషయాన్ని ప్రూవ్ చేసి చేసి చుపించాడు ప్రబాస్.

అయితే ప్రబాస్ కి పెద్ద డైరెక్టర్లు యాక్టార్లు మాత్రమే కాకుండా చిత్ర పరిశ్రమలో తనతో నటించిన చిన్న ఆర్టిస్టుల లో కూడా మంచి స్నేహితుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇదే కోవకు చెందింది శేకర్ ప్రబాస్ మద్దెలో ఉన్న స్నేహం. శేకర్, ప్రబాస్ కి ఎంతో రున పడి ఉన్నాను ఆయన వల్లే నేను ఈరోజు ఈ రీతిగా ఉన్నాను అంటూ ప్రబాస్ గురించి ఎమోషనల్ అయ్యాడు.

prabhas
prabhas

15 యేండ్ల కిందట రిలీజ్ అయిన ఛత్రపతి సినిమాలో ఒక సీన్ కొరకు షూటింగ్ బొడ్డు కనబడనంత దూరంలో సముద్రం మద్దెలో జర్పుకుంది ఈ సీన్ కొరకు డుప్ లతో కాకుండా యాక్టర్లా తోనే షూటింగ్ చేయాలని అనుకున్నారు. ఈ సీన్లో విలన్లకు సరకు దొరకకుండా సముద్రం లో దాచేసి ఆ తర్వాత పైకి తియ్యాలి రాజమౌళి గారి దర్శకత్వం మేరకు శేకర్ నీ తల కిందులుగా సముద్రం లోకి దింపాలి ఆ తర్వాత పైకి లగెప్పుడు ప్రబాస్ కాళ్ళు పైకి లాగుతూ వుంటే అజయ్ శేకర్ కాలర్ పట్టుకొని లాగాలి.

డైరెక్టర్ గారు లైట్స్ కెమెరా యాక్షన్ అనగానే ప్రబాస్ నన్ను పైకి లాగాడు కానీ అజయ్ కి నా కాలర్ అందక పోవడంతో ఎంత వేగంగా పైకి లాగా బడ్డానో అంటే వేగం గా మళ్ళీ సముద్రం లో పడ్డాను.

ఆ సామయం లో ప్రబాస్ మాత్రం నా కాళ్ళు పట్టుకొని వదలకుండా అలాగే ఉన్నాడు సాధారణంగా ఏ వస్తువైనా వేగం గ జారుతున్నపుడు పట్టుకుంటే ఆ వస్తువు యొక్క బరువు రెంటింపు బరువుగా అనిపిస్తుంది. ఇదే పరిస్థితి నేను నీటిలో తలకిందులుగా పడిపోయినప్పుడు ప్రబాస్ గారి విషయం లో చూసాను. నీటిలో తల కిందులుగా ఉన్న తన తనను పడిపోకుండా గట్టిగా పట్టుకున్నా ప్రబాస్ ప్రయత్నం నీటిలో ఉండగా ఫీల్ అయ్యాను. ఒక వేళ ఆ రోజు ప్రబాస్ ఆ రీతిగా నన్ను పట్టుకొని ఉందనటట్టైతే నేను ఈరోజు ఈ రీతిగా బ్రతి ఉండే వాన్ని కాదు అని శేకర్ మాస్టర్ గారు ప్రబాస్ తో తనకున్న అనుభవాన్ని పంచుకున్నాడు.

అయితే అజయ్ నీ నేను తక్కువ చేయడం లేదని ఆయన కూడా రాజమౌళి అభిమానించే మంచి యాక్టర్ అని. ఎన్నో అద్భుతమైన సినిమాలో రాజమౌళి గారి దర్శకత్వం లో నటించారని, అవే కాక ఖుషి , స్టూడెంట్ నే 1 , నీ స్నేహం , అతడు విక్రమార్కుడు అతడు వంటి సూపర్ హిట్ సినిమాలు చేసి ఇప్పుడు లీడ్ రోల్ చేయటానికి ఆఫర్లు అందుకుంటున్నాడు. తాజాగా మెగా స్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఆచార్య సినిమాల్లో ముఖ్యమైన పాత్రను సొంతం చేసుకొని దక్షిణ భారత సినీ ప్రపంచం లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా అజయ్ ఉన్నాడని తెలియ జేశాడు శేకర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *